Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

RSvmol A157 46 Grandhalaya Sarvasvam - Registered No. M. 1714 Gosamrakshana Samithi, Ellore. గోసంరక్షణ సమితి, ఏలూరు. ఈ సమితియందు దిక్కు లేని గోవులు రక్షింపబడును. పాలు ఉన్న యెడల చంటిబిడ్డ లకు, దైవపూజలకు, బీదలకు ఉచితముగ నిచ్చెదరు. పచ్చిగడ్డి నిమి త్తము బీడుభూమి కొనవలసి యున్నది. మంచిస్థితిలోనికివచ్చిన గోవులను గృహస్థులకు అమ్మెదరు. గోశాలనిమి త్తము స్థిరమైన స్థలము అవసరము. ధర్మములకు రశీదులు, శాశ్వతనిధి ధర్మములకు రశీదులతో సహా అయిదు గురకు తక్కువగాని శాశ్వత ధర్మకర్తల రు 500 దాతలు ] సంతకములతో పట్టాల నిచ్చెదరు. అభిమానులెల్లరు శక్తి కొలది శాశ్వత నిధిధర్మములేకాక వార్షిక మామూళ్లును, నెల చందాలుగను వరిగడ్డి, తవుడు, విరాళములుగను సహాయపడి యీసమితి యభివృద్ధికి తోడ్పడ గోరుచున్నాము. గోసంరక్షణ సమితి ప్రచురణములకు, రూల్సు బుక్కులకు, రిపోర్టులు మున్నగువానికి :- ఏలూరు ) రా॥ బ॥ మోతే గంగరాజు జమీందారుగారు, (ప్రెసిడెంటు, ట్రస్టి) 5-1-1935. L మద్దుల వెంకట చినరాజు శ్రేష్ఠి గారు, (వైస్ ప్రెసిడెంటు, ట్రస్ట్.) ఓరియంటల్ గవర్న మెంటు సెక్యూరిటీ లైఫ్ అస్యూరెన్సు కంపెనీ, లిమిటెడ్ స్థాపితము 1874. జారీ చేసిన కొత్త పాలసీలు సాలీనా ఆదాయము అమలులోనున్న పాలసీలు - హెడ్ ఆఫీసు : బొంబాయి. 1934 ని వేదిక - సంగ్రహము . 7,62,42,761 " 3,14,01,970 د, 54,20,38,518 చెల్లించిన క్లెయిముల మొత్తం రూ 16,29,88,814 పెరిగిన ఫండు మొతములు 99 15,53,88,843 ఈ ' పైన తెలుపబడిన అంకెలు ఓరియంటల్ యొక్క ప్రజాదరణ, కంపెనీ స్థిరత్వము గూర్చి వేనోళ్ళ చాటుచున్నవి. ప్రజాదరణపొంది దినదినాభివృద్ధి గాంచుచున్న ఈ హైందవ భీమాసంస్థలో విజీవితము భీమా చేసికొనుటకు ఆలసింపవలదు . వివరములకు: పి. హెచ్. గుప్త, బార్-ఎట్-లా సెక్రటరీ, ఉత్తరజిల్లాలు,, గో డేవారివీధి, లేక ఈక్రింది ఉదాహరింపబడిన కంపెనీ కార్యాలయములకు వ్రాయవచ్చురు . విశాఖపట్టణము, ఆగా, అజ్మీర్, అహమ్మదాబాద్, అలహాబాద్, అంబాల, బెంగుళూర్, బెరియేలీ, బెల్లారి, కలకతా కాలికట్, కోయంబత్తూర్, కొలంబో, ఢక్కా, ఢిల్లీ, గౌహతీ, గుంటూరు, జిల్లాను, జల్చాయిగురి, జబ్బల్ పూర్, కరాచీ, కోలాలంపూర్, లాహోరు, లక్నో, మాండలీ, మధుర, మెర్కారా, మొంబాసా, నాగపూరు, పాట్నా, పూనా, రాయపూకు, రాజసాహి, రాంచీ, రంగూన్, రావల్పిండి, సింగపూర్, సుక్కూర్, తిరుచునాపల్లి, తిరువనంతపురము, విశాఖపట్టణము. (Oriental). బెజవాడ ఆంధ్రగ్రంథాలయ ముద్రాక్షరశాలయందు కుందా లక్ష్మీనరసయ్య గారి చే ముద్రింపబడినది. 1