36 116 00 గ్రంథాలయ సర్వ స్వ ము . శ్రీ వినయాశ్రమ గ్రంథాలయము, కళ్యాణ కావూరు. 5.5-36 Joll ఉ॥॥ గం॥ 10 లకు ఈ గ్రంథాలయము నిజాంపట్నమునకు 10 మైళ్ల దూర ములోనున్నది. ఈనిలయము శ్రీ వినయాశ్రమ స్థాపకులగు శ్రీయుత గొల్లపూడి సీతారామశాస్త్రి, తుమ్మల బసవయ్య చౌదరీగార్లచే స్థాపింపబడియున్నది. 500 ల వరకు నమూ ల్యము లైనపొ త్తరాజములు విలసిల్లుచున్న వి, రిజష్టర్లు గ్రంథాల యాభివృద్ధికి తగినన్ని బెట్టియుండలేదు. ఈగ్రంధాలయము ప్రాచీన పద్దతులమీద నడపిన నాశ్రమమున కెంతయో వన్నె దెచ్చును. గ్రంథాలయ స్థాపకులును నాశ్రమ యువ కులును తగుశ్రద్ధదీసికొన గలరని నమ్ముచున్నాము . 50 సీతారామాంధ్రగ్రంథాలయము, కావూరు. 5-5-36 Koll సా॥ గం॥ 3 లకు ఈగ్రంథాలయము కళ్యాణకావూరుకు 1 మైల దూర ములోనున్నది. ఈ నిలయమునకు స్వంత భవనము గలదు. గ్రంథాలయము కొంతకాలమునుండి పనిజేయక నిలచిపోయి నది,తిరిగి యిప్పుడు పనిజేయుటకు ప్రారంభించినది. గ్రంథా లయమునకు ముఖ్యముగా నుండవలసిన రిజస్టర్లయొక్క నమూనాలను ఇచ్చటివారి కిచ్చితిమి. గ్రామవాసులయాద రణ తిరిగి గ్రంధాలయము పొందుచున్నది. ఈ పురవరం బున విశ్వ సందేశమను స్థానమున రాత్రి గం 9 లకు న గ్రంథాలయోద్యమమును గూర్చి బహిరంగ సభ జరిపితిమి. $ 03 భారత సేవకమండలి, కావూరు. 5-5-36 Joll సా॥ 4 గం॥లకు ఈ గ్రంధాలయమునకు సుందరమైన స్వంత భవనము న్నది. ఇట్టి భవనమును కట్టించియిచ్చిన దాత ధన్యుడు. ఈ గ్రంధాలయమునకుగూడ చాలాకాలము నిద్రావస్థబట్టి నది. రిజిష్టర్లు 1,2 నామక మాత్ర మున్నవి. సక్రమపద్ధ తులమీద నడుపుటకు రిజిషరుంచవలసినదిగా గోరుచు నమూనాల నిచ్చితిమి. తిరిగి యీ గ్రంథాలయమునం దభి మానము గ్రామవాసులు జూపుచున్నారు. ఈ నిలయమున నభివృద్ధి సూచకమగు పనులు ప్రారంభింపబడినవి. అచి రకాలములో నీపని యభివృద్ధి జెందగలదని యము. ట మాయాశ ०४ పాఠ శాలగ్రంథాలయము, చెరుకుపల్లి. జూచిలిమి. 5-5-36 Joll సా॥ 7 గం॥లకు 66 కావూరుకు 2 మైళ్ళలో నున్న నీ గ్రంథాలయమును ఈ గ్రంథాలయమును పాఠశా లోపా ధ్యాయబృందము నడుపుచున్నది. పాఠకుల సంఖ్య తగి నంత తృప్తికరముగా నుండునట్లు చేయవలసినదిగా నుపా ధ్యాయబృందమును కోరితిమి “భావిసంతతి” విద్యా సంపన్నులు గావలెనంటే జాతీయపద్ధతులు, వారికి బోధ కావలెనంటే ఇట్టి యుపాధ్యాయబృందము చే స్థాపింప గ్రంథాలయము వారికెంతయు నుండ గలదు.ఈ గ్రంథాలయము న గ్రంథాలయము నభివృద్ధిపరచ బడిన వారిని కోరితిమి. Ox సహకారిగా చవలసినదిగా శ్రీసరస్వతీ గ్రంథ నియలము, పొన్నపల్లి అగ్రహారము. 6-5.36 cll. ఉ! 8. గం॥ లకు ఈ నిలయము చెరుకు లెక 2 మైళ్ల దూరములో నున్నది ఈ నిలయము కమిటీ క్రిందనే నడుపబడుచున్నది. ఈ నిలయమున బి. ఏ., చదివిన యొక యువక మహనీ యుడు కార్యదర్శి పని చేయ చున్నాడు నిలయము మా త్రము తగినంత తృప్తికరముగా లేదు. రిజప్టర్లు సరియైన సీతలో లేవు. ఈ లోటును దీర్పవలసినదిగానున్ను గ్రంథా లయము నింకనూ అభివృద్ధికి తేవలసినదిగానున్ను గ్రామ వాసులను గ్రంథాలయ కార్యనిర్వాహకులను గోరితిమి. శ్రీ తిలక్ గ్రంథాలయము, నడింపల్లి. 6-5-36 ఉ॥ గం॥ 9 లు పొన్నపల్లి అగ్ర హారమునకు 11 మైలులోనున్న యీ గ్రంధాలయమును తిలకించితిమి. ఇందు అమూల్యము లగు పుస్తకములు చాలయున్నవి. తగినంతపని యీ గ్రంథా లయమున జరుగుట లేదు. 2,3 పత్రికలు ఈ నిలచము నకు వచ్చుచున్నవి. పాఠకుల సంఖ్య తృప్తికరముగనుండు నటు చేయగోరితిమి. 3 02 శ్రీ నెహ్రూ గ్రంథాలయము, గూడవల్లి. 6-5-36 ఉ॥ Xంll 10 లు నడింపల్లికి 1 మైలులో నున్న యీ గ్రంథాలయమును
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/38
స్వరూపం