Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ది ణ 14 విశ్వ గ్రం థాలయోద్యమము. 97 ముఖముగ బ్రదర్శించు నాయా శాఖల విభాగించి యొక్క ఆదర్శ విశ్వగ్రంథాలయమును నిర్మించుకొనుట రెండవ. పని. విజ్ఞాన గ్రంధముల సృష్టిస్థితులను, విషయమునుబట్టి, కాలమునుబట్టి విశ్వతోముఖముగ జూపగల యీ విశ్వ పూరితుడగు యువకుని వేడిరక్తపు చుక్క దండన శాఖాధి కారముపూనవలెను. పాపము ప్రభుత్వమువారుమాత్రము కొంతవఱకు దా మెదుర్కొన వలసిన రాజకీయ వాతా వరణమున కొక వంక ప్రతీకారము చెల్లించుకొనుచు, నొక వంక నార్య విజ్ఞాన సర్వస్వవిధానములగు లిఖితపతులను గ్రంథాలయమునకును, నార్యవిజ్ఞాన సేకరించుకొనుచుపోయి రాజధాని ప్రధానస్థానముల దమ హద్దుల నిల్పుకొనుచున్నారు. జీర్ల కుటీరములలో చెదపురు గుల కాహారము గావలసిన గ్రంధము లిప్పుడు దృఢక వాట సంఘటితములగు, ప్రభుభవనములలో నున్నవని యానందిం తము . కాని యేనాటికైనా వాని కా చీకటి ప్రవాస శిక్ష ముగియునా? వానిలో దేజరిల్లు విజ్ఞాన కాంతులు మన పైన బ్రసరించునా ? యని చూడచూడ కండ్లు కాయులు కాయు చున్నవి. విజ్ఞాన వాసన లేని పండితపుత్రు లాభవనములకు కాపలా కాయుచున్నారు. ఆతాటాకు ప్రతులు కట్టు తాళ్ళు విప్పవలసిన ప్రజ్ఞానిధి, వానికి దూరముగ జీర్ణక రమున క్షుద్బాధచే మనస్సు నిట్టూర్పు పుచ్చుచున్నాడు. జ్ఞాన సరస్వతీ సేవాసమాసాదితానందరస లేక మేని వాని నీరసము వాపుకొనుటకు దోడ్పడక పోవుచున్నది. పోయిన దానికి వగ చుచుండ, ఉన్న వికూడా లబునిహ స్తగతమైన ధనమువలె ననాస్వాద్యమైన కతమున గలుగు నిరాశ సం తాప హేతువగుచున్నది. విశ్వవిద్యాలయము లేని యీ గ్రంధముల చురించుట కారిక సంపత్తికొఱవడి యుం డుటనో, మరే కారణమోగాని తగినంత శ్రద్దపూనకున్నవి. ణ విశ్వవిద్యాలయములు, గ్రంథాలయములు, గ్రంధ రచనలు, పత్రికలు, వివిధ భావసంకులములై, వివిధ మార్గముల ఝంఝూమారుతములట్లు మన శాశ్వత విజ్ఞాన దీపములు నూగించుచున్నవి. మన దుర్బల చంచలమనో వికారములు స్పష్టముగా నద్దమ నందువలె వీనియందు గోచరించుచున్నవి. ఒక దానియందు నిరూఢత, నిస్సంశ యత, విశ్వాసము, క్రమము కలుగుటలేదు. మనోనిరోధము నాకు ప్రతిబంధమగు హేతువాదము ప్రబలిపోయినది. 'ఏక మేవా ద్వితీయం బ్రహ్మ' అను శ్రుతియొక్క గాంధీ ర్యమును గుర్తించి, అది లక్ష్యముగా నిలుపుకొని ఏక విద్యోపాసనము' ఏక గురుసేవ మొదలగు పురుషార్థ సాధ నల నలవడిన చిత్తెకాగ్రత దూరమైనది. ప్రాచ్యుల దృష్టిలో ముఖ్యసూత్రముగా దాండవించిన యీ ఏకా గ్రతను మరల సంపాదించుకొని అన్ని విజ్ఞానశాఖలకు నేకాగ్రమగు సమన్వయ మేహద్దులో జరుగునో, అంత వరకు మన ప్రాచీనాధునాతన గ్రంధములను శోధించి, ఒక క్రమమగు చరిత్రను వ్రాసికొనుట మొదటి కర్త వ్యము. ఆ చరిత్రమునుబట్టి ఆర్యవిజ్ఞానమును విశ్వతో 3 నేటి విశ్వవిద్యాలయమునకును విడిపోని సంబ౦ధము నేర్పరుచుట తుది కార్యము. ఇట్లీ యుద్యమము మూడు ముఖ్యప్రణాళికల క్రింద నడుపబడి ణాళికలక్రింద భారతీయవిజ్ఞాన జ్యోతిని ప్రపంచ విజ్ఞాన సౌధ శిరోవీధికి దలమానికముగా నెప్పటియట్లు నిలుపుకొనునని తోచు చున్నది. ఈ కార్యక్రమము సాగించుటకు మన మెచ్చటి నుండి బయలుదేరవలెను? మనకు సామగ్రి యేమికలదు? ఏది సంపాదింపవలెను? అన్నది ముఖ్యమగు చర్చాంశము కదా! ఇప్పుడు దేశ మున ప్రభుత్వసహాయా పేక్షిత ముగ నడచుచున్న విద్యాశాఖ, విశ్వవిద్యాలయాదులు నటుండ, ప్ర్రాచ్యవిజ్ఞాన ధనమును గాపాడు మరికొన్ని జాతీయ సంస్థలు ప్రజాసహ కార మాత్రమున నిర్వహింప ఁడుననికలవు. అందులో గ్రంథాలయములొకటి. వానిస్థితి పరికించినచో, నేవో కొన్నిటికిదప్ప తమళ కి పై దాము నిలవలేని వెన్నో కలవు ప్రజలలో విద్యావ్యాప్తి లేమియే అందుకు కారణము. మహాపండితుడుగూడ ధనదాసుడై తన భావములను నా నాశ్ర యించిన మూర్ఖ చక్రవర్తి కనుకూలముగా మార్చుకొనునట్లు గ్రంథాలయ లక్ష్మీయు సహజ సౌందర్యమును స్వర్ణభూషణములను గప్పిపుచ్చు కొని, పామరజనము నాకర్షింప పగల గాజు పూసల నెఱువు దెచ్చికొని కృత్రిమ వేషరచనల చేదన యుసురుల గాపాడు కోను స్థితిలోనున్నది. ప్రజాసామాన్య మేగ్రంధముల విరివిగా గోరిన వానికై ఆదాయమును వ్యయించుచు తన్ని ర్వాహకులు మూలఘాత కాకుండ చూచుకొనుచున్నారు. గ్రంథాలయములన్ని యు నొక్క విధమగు గ్రంథములతో నింపబడి, పుస్తుక విక్రయస్థానములకు ప్రతిగా నిల్వ, విశ్వ విద్యాలయములును ముద్రా యంత్రమున కెక్కిన గ్రంధము నెల్ల చదువుడని విద్యార్థులకు నిర్బంధము గా నమ్మకమునకు సూప నిదియొక వర్తక వ్యాపారమయినది. విజ్ఞాన లబ్ధి మాత్రము సున్నయైనది. విశ్వవిద్యాలయము లిట్లు మిడీ మిడి జ్ఞానముచే కూర్చుచుండ మఖలో బుట్టి పుబ్బలోవాడు గ్రంధాలయములగతి వేర చెప్పవలెనా? భారత భాగవ తాదులతో బ్రారంభించిన వాఙ్మయశాఖలో నీ నాడు నోట నుచ్చరింపరాని తుచ్ఛమగు గ్రంధములకు దావు లభిం చుట శోచనీయము. ఇందువలన వాఙ్మయ ప్రపంచమున దొలుత మనము గడించిన యున్నతస్థానమును నేటికి బొందిన యధఃపతనమును నలుగురకు బోధపరచుకొను P