Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

K 1 9 రష్యా దేశపు గ్రంథ భాండాగారా లు. సాంఘిక పరివర్తనం, దాంతో ప్రజల ఆశ యాలు, అభిరుచులు, అభిలాషలు రుమా'గే నవి. ఈ మార్పులతో గ్రంథాలయోద్యమం స్థితి మారింది. నిరంకుశత్వం కాలగర్భాన్ని కలిసి పోయినట్లు, ఈ ఉద్యమపు నీచస్థితి కూడా అంతరించింది. ప్రజలకు మంచిరోజులు వచ్చాయి. వాటితో ప్రజల విజ్ఞానాన్ని వికసింపచేసే గ గ్రంథాలయాల కీమంచిరోజులు వచ్చినవి. రష్యాలోని ప్రతి పరగణాలోను గ్రంథాల యాలు వెలసినవి. వీ టన్నిటికిమీదుగా కేంద్ర గ్రఙథాలయాలు పుట్టినవి. ఇవిగాక చాలా చోట్ల ప్రభుత్వంవారివల్లను ప్రజలచేతను వేలకు వేలు స్థాపింపబడ్డాయి. మూడువిధాలు : అప్పట్లో ఈ గ్రంథాలయాలన్నీ మూడు తరగతులక్రింద భాగింపవచ్చును. అవి పట్టణా లలో ఉండేవి, కార్మికులని, ప్రత్యేక విషయం కొఱ కున్నవి. విద్యాసంస్థలకు చెందినట్టివి. రెండు కారణాలు : 3 దేశంలో ఏ ఉద్యమమైనా ప్రభుత్వసహాయం లేందే పైకిరాదు. ఆ ఉద్యమాలు పుట్టి అంత లోనే అపురూపమైపో తాయి. రష్యాలోని గ్రంథాలయోద్యమపు ఉన్నత స్థితికి రెండు కారణాలున్నాయి. 1920 లో ప అవి ప్రభుత్వము వారిచే చేయబడ్డసహాయాలు. ప్రభుత్వమువారిచే అమలులోనికి తేబడ్డ ఒక తీర్మానం. దానివల్ల ఈ గ్రంథా లయాలన్నీ ప్రభుత్వవిద్యాశాఖవారి అధీనం 2 భా 89 వాటికి ఒక క్రమగతి లోకి వచ్చాయి. దాంతో వాటికి ఒక ఏర్పడ్డది. పట్టణాల్లో ఉండే గ్రంథాలయాలన్నీ ప్రభుత్వముపోషణలోకి వచ్చాయి. తిరుగు బాటుత ర్వాత రష్యా చరిత్రలో · "పంచవర్ష ప్రణాలిక” అంటూ వింటూంటా ము. దీనివల్లనే, ఈ దేశానికి, ఇతర దేశాలకి ఒక శతాబ్దంనల్ల క లిగినమార్పుకంటే ఎక్కువ మార్పు కలిగింది. ఈ మార్పంతాశుభోదయమే ' ఇట్టి ప్రణాలికయందు ఈ గ్రంథాలయోద్య మానికి మంచిస్థానం ఇవ్వబడింది. “పతి మిల్లు లోను, ప్రతికర్మాగారంలోను గ్రంథాలయాలు స్థాపించాలి. వాటి పోషణ కార్మిక సంఘాలవల్ల నే జరగాలి” అని ప్రభుత్వం శాసించింది. ధా 4 గ్రంథాలయనిర్వహణం : నడిపేవిధం ఆ దేశంలో భాండాగా రాల్ని లోని కొన్ని ముఖ్య విషాయాలు గమనించతగ్గవి. మొదటివిషయం: చాలామట్టుకుగంథాలయాల్లోపు స్త కాలను అందఱకు తెరచి వేయబడే అరల్లో (ఓపక్ ఆ క్సెసు) ఉంచుతారు. వార, పక్ష, మాస పత్రికలు వేరే గదుల్లో ఉంచుతారు. మిక్కిలి నూతనమైన వాటిని ప్రత్యేకంగా ఉంచి ప్రతిపత్రికలోని ముఖ్యవిష యాల్ని సూచించే కాగితాలను వాటి క్రింద అతి కిస్తారు. ప్రత్యేక పరిశోధనలు చేసే విద్యార్థులకు వేరుగదు లిచ్చి సౌకర్యం చేస్తారు. రెండో విషయం. పుస్తకాల పట్టికలను తయారు చేయటంలో రష్యా చాలా దేశాల్ని మించింది.