43 సంపాదకీయములు . మనలో చాలమందికి, ప్రజాసామాన్యముతో సంబంధము కలుగుచున్నదిగాని, పైసంస్థలు రాజకీయ సంబంధము లేనివగుటచే, రాజకీయ ముగ మనకు ప్రజాసామాన్యముతో సంబంధము లేదనియే చెప్పవలెను.” ఒక్క హరిజన కార్య క్రమముతప్ప, తక్కినవన్నియు రాజకీయ కార్య క్రమములుగా నే ప్రారంభింపబడినవను విషయము జవహర్లాలు పండితుడు మరచి నట్లున్నది. రాజకీయావసరము తీసివేయుట చేతనే, అయ్యవి సాంఘికములయినవి. ఆయనకోరు కర్షక సంస్థలు రాజకీయసంస్థలు స్థాపింపబడిననూ, వానికి గూడ పై వానిగతియే' పట్టవచ్చును. అట్లుజరిగి 79 ననూ, వగవ పని యుండదు. సంస్థలు స్వేచ్ఛను సాధించలేవనియు, విజ్ఞానము మాత్రమే సాధించ గలవనియు అప్పుడు తేలగలదు. విజ్ఞాన సాధ కములగు సంస్థలే ఇంతవరకు భారత దేశము లోని ఏ పక్షముగూడ గుర్తించి యుండ లేదు, గ్రామస్థుల ఉద్ధరణవిషయమై అధికోత్సాహము చూపుచున్న నూతన రాజప్రతినిధికిని, కాం గ్రెసు నాయకులకును, ఇదియే, “గ్రంథాలయములను స్థాపింపుడు, వానిని ఆ బాల గోపాలమునకును విజ్ఞానసాధక కేంద్రములుగ నొనప్పుడు,” దేశ భాషలు - మహాత గాంధి గాంధిమహాత్ముడు నాగపూరులో భార తీయ సాహిత్య పరిషత్సందర్భమున అధ్యక్షత వహించి భారత దేశమునందు హిందీ హిందూ స్థాని అనునటువఁటి సమాన భాషను వ్యాపింప చేయుట అత్యవసరమని ఉపన్యసించెను. ఇది వరలో హిందీపచారము విస్తారముగా మహా త్ముని యాజమాన్యమున కాంగ్రెస్ చార ముగా సాగుచుండుటయు మాచదువరు లెరుగు దురు. హిందీకిని దేశభాషలకును పోటీకలుగు చున్నదని ఆందోళన సాగియుండుటయు ప్రసి ద్ధ మే. వుర్దూ భాష వుర్దూలిపిహిందీ భాషహిందీలిపికి ఎదురొడ్డునట్టి సంఘము భారతజనసంఖ్యలో - ఐదవ వంతయినది ముసల్మానులదికలదు. ముస ర్మానుప్రభుత్వము హిందూ ప్రజ కల నైజాము యిలాకాలో బలవంతముగ ఉర్దూను సాధించు చున్నారు. గాంధీజీతో సహా ఎల్లప్రముఖులును ఇంగ్లీషు ప్రపంచ భాషయనియు, దానికి పద భష్టత్వము కలుగనక్కరలేదనియు అంగీకరించు వారే. ఇట్టి స్థితులలో ఒక వేళ హిందీని ప్రో లా 'మేముచేయు విజ 21 త్సాహపరచిన ఏ ఇతరభాషలతో సమానము గానో ప్రోత్సాహపరచవచ్చును గాని ఇది ఏదో హిందీ హిందూస్థానీ యను నూతనస్వరూపమున సర్వజనులకు సమమయిన దేశ భాషయగునని ఆశించుట, ప్రస్తుతమునకు, గాంధీజీబోటి వారు ప్రసింగించినను, అడియ సగా మాత్రము తో చక పోదు. కాబట్టి ఈ ప్రయత్నముమీద ఎక్కువ వ్యయప్రయాసలను వ్యర్ధము చేయుటకంటె దేశ భాషలలోనే సరియైన పరివర్తనము కలిగించి వానిని ఒండొంటికి సమీపవర్తులను చేసి ఏనాటి కయిననూ, ఏక భాష, ఏకలిపి సమకూర్చుటకు పునాదులు వేయుట అవసరముగా కనిపించును. దేశభాషా సేవకుల సమా వేశము భారత దేశపు జనసంఖ్య 35 కోట్లకు పైగా నున్నది. ప్రపంచమున మరే దేశమున నైనను ఇంత జనసంఖ్య లేదు. చైనా దేశపు జనసంఖ్య 84 కోట్లు మాత్రమేయని తేలినది. ఐరోపా ఖండపు జనసంఖ్య గూడ 37కోట్లకు మించదు.ఐనను అభి వృద్ధియందు మాత్రము మన దేశ మన్ని దేశ
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.2 (1936).pdf/45
స్వరూపం