22 1-1-36 • 1 2 дв గ్రంథాలయ సర్వ స్వ" ము . 1936 జనవరి నెల ని వేదిక 1 వుంగుటూరు (శ్రీరామమోహన గ్రంథాలయం) " (శ్రీ) సదాశివరెడ్డి గ్రంథాలయం) 3 తర్లాపురం (శ్రీ రామ గ్రంథాలయం) 12-1-36 4 నవాబుపాలెం పంచాయతి గ్రంథాలయం) 5 మాధవరం (శ్రీ భారతి గ్రంథాలయం) 6 జగ న్నాధపురం (శ్రీ మల్లేశ్వర గ్రంథాలయం) 7 దండగ (శ్రీ కృష్ణాగ్రంథాలయం) 14-1-36 రి రాచెర (శ్రీ) రామదాసు గ్రంథాలయం) 30-1-36 a 3 9 తా డేపల్లిగూడెం ( జిల్లాబోర్డు గ్రంథాలయం) పైగ్రంథాలయములు, ఆయా గ్రామ డైరెక్టర్లతో, పై తేదీలను చూచితిని. తర్లాపురం గ్రంథాలయము గ్రామ ముతోబాటు పరశురామప్రీతి అయినది. మరల పునరుద్ధ రణ చేసితిమి. మాధవరం గ్రంథాలయము జిల్లా బోర్డు వారి పరిపాలనలో యున్నది. ఇటీవల ఒక నౌకరును కూడ సంక్లను చేసిరి, తాడేపల్లిగూడెం గ్రంథాలయమునకు సలహా సంఘ మును చందాదారులనుండి ఎన్నుకొనుటను జిల్లాబోర్డు ప్రసిడెంటుగారికి వానితిని. 3 ఈమాసములో నూతన గ్రంథాలయములు తెరువలేదు. సంఘ సమా వేశములు జరుగలేదు. తాలూకాలోని 55 గ్రంధాలయములకు ఇప్పటికి 51 గ్రంథాలయములు తనిఖీ - చేసితిమి. మిగిలిన 4 గ్రంథాలయములు తనిఖీ చేయుటయు నూతన గ్రంథాలయములు మరికొన్ని తెరుచుటయు ఫిబ్ర వరి మార్చి నెలలలో జరుగును. ఏప్రియల్ మొదటివార -ములో తృతీయ గ్రంధాలయమహాసభ జరుపుటకు ప్రయ త్నించెదము. ఈ సంవత్సరము గ్రంథాలయయాత్ర యేర్పాటు చేయు నుద్దేశము లేదు. . 5-2-36:- 1936 ఫిబ్రవరి నెల ని వేదిక 1 అనంతపల్లి:- శేషాద్రి గ్రంథాలయమును జూచితిని. రిజష్టర్లు సక్రమముగా వ్రాయబడు చున్నవి. ఆంధ్రదైనిక పత్రిక వచ్చుచున్నది. కొందరు నూతనచందాదారులను చేర్పించి, కార్యనిర్వాహకులకు కొన్ని సలహాల నిచ్చితిని 2 చోడవరం:- "శ్రీమోతేరాజా" గ్రంథాలయము 66 చూచితిని, దానికి మోతే గంగరాజు గారు రాజపోషకులుగ నుండి ఆర్ధికముగ తోడ్పడుచున్నారు. 1.7-35 వ తేదీని, నూతనముగా, పంచాయితీ బోర్డు వారిచే తెరువబడి, ప్రత్యేక e3 భవనమున నుంచబడినది. రిజషర్లు వ్రాయబడుచున్నవి. ఆంధ్ర దైనిక పత్రిక వచ్చుచున్నది. పంచాయితీబోర్డు జీత ముతో భాండారకుని నియమించిరి. 19.2 36:- నూతనగ్రంథాలయం, 3 నందమూరు:- ఇది యొక 3-7-35 వ తేదీని తెరువబడి, రు2000లు విలువగల స్వంత భవనములో నర్సారావుపేట, నిడదవోలు, జమిందారు గారి రాజపోషణతో, గ్రామమందలి వెలమవారు (మొఖాసదారుల) యాజమాన్యమున, ఆదర్శముగా పని చేయుచున్నది. బీరువాలు మున్న గుసామగ్రి (commit- tee library) అంతయు గలదు. 4 మారంపల్లి:- ఇది యొక నూతనగ ంథాలయము. 19-2-35 తేదీని, నా చే శ్రీ రామలింగేశ్వరుని పేరట తెరువ బడెను, 25 గురు చందాదార్లు చేరిరి. సరిపల్లి వీరభద్ర రాజు గారు అధ్యక్షులుగ గల సంఘము చేవ్యవహరింపబడుచున్నది. రూ 35–0-0 లు చందాలు వాగ్దానము చేయబడెను. పత్రిక తెప్పించుటకు ప్రయత్నములు జరుగుచున్నవి. రిజిసరు తెరువ ఒడినవి. సరిపల్లి పెద వెంకట్రాజు గారు గ్రంధాలయభవన మునకుస్థల ముచితము గానిచ్చిరి. ఈ గ్రామము వద్ద డీసిలు కారు రెళ్లుకూడ ఆగుచుఁడుటవలన ఇటీవల ఈ గ్రామము ప్రాము ఖ్యతకువచ్చుచున్నది.గ్రామమున పంచాయితీ బోర్డు లేదు, 93 4-3-36 పోతవరం, గ్రామమందలి, బాల సరస్వతి గ్రంథాలయమును చూచితిని, అభివృద్ధి సూచనలు, కార్య నిర్వాహకులకు, తెల్పితిని. 15-3-36 ఉండి సమావేశమునకు హాజరై తిని. 24-3-36 సంవత్సరాది భిక్షులు నిమిత్తము యేడు రూపాయిలు వసూలు చేసితిమి. 28-3-36 ఉప్పక పాడు గ్రామమునందు, గ్రామపం చాయితీ బోర్డు వారిచే, శ్రీ శీతారామాంజ నేయ గ్రంథా లయము, తెరువబడెను. గ్రామపంచాయితీ బోర్డు వారు 50 రూపాయల విరాళము నిచ్చిరి. షరా:- ఇంతటితో ఈ సంవత్సరమునందు(ద్వితీ యమహాసభ జరిగిన పిమ్మట) ఈతాలూకాలోని 55 గ్రం 'థాలయములను జూచి వాటి అభివృద్ధికి పాటుపడితిమి. ఇక మిగిలిన పోతవరం గ్రంథాలయము 4-3-36 వ తేదీని జూచితిమి. ముందుమాసము నివేదికలో వ్రాయబడును. సంచారము పూర్తి అయినది. యాత్రలో ఆఖరికియున్న 51 గ్రంథాలయములుగాక నూతనముగా, 5 గ్రంథాల యములు తెర్చితిమి. ఏప్రిల్ నెలలో తృతీయసభ గావించి ముందు సంవత్సరము వెనుకబడిన గ్రంథాలయములను గురించి కృషి చేయుటకును, మరికొన్ని నూతన గ్రంథాల యములు తెచ్చుటకును నుద్దేశించి యున్నాము,
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.1 (1936).pdf/26
స్వరూపం