25 తాడేపల్లిగూడెం తాలూకా గ్రంథాలయసంఘము. Q మునకువెళ్ళి, గ్రామస్తులకు గ్రంథాలయ స్థాపనయొక్క ఆవశ్యకతను తెలిపితిమి. గ్రామస్థులు త్వరలో గ్రంథాల యము తెరుచుటకు వాగ్దానము చేసిరి. 16-12-85 9 రావులపర్రు వెంకాయమ్మ గ్రంథాలయము) 10 రాచూరు (వివేకానంద గ్రంథాలయము) 11 దేవరగోపవరం పంచాయితీ గ్రంథాలయము) 12 పెదనిండ్రకొలను (గౌరీశంకర గ్రంథాలయము) (శ్రీరామకృష్ణా గ్రంథాలయము) 13. " ఈ గ్రామములు పుట్టా సుబ్బారావు, నిడమర్తి అశ్వనీ కుమారదత్తు, అడవికొల్లు నూరయ్య గార్లతో చూచితిని. కొంతదూరము రైలు, కొంత సైకిలు, కొంతనడకవలన, మొత్తము 50 మైళ్లు సంచారము, 18-12-35 14 కృష్ణాయపాలెం (పంచాయతి గ్రంథాలయము) 24.12-35 15 అడవికొలను (పంచాయితి గ్రంథాలయము) 16 చేనమిల్లి (విజ్ఞాన ప్రచారిణి గ్రంథాలయము) 17 నిడమర్రు (లక్ష్మీనారాయణ గ్రంథాలయము) ఈ గ్రామములు అడవికొలను సూరయ్య నిడమర్తి ఆశ్వనికుమారదత్తు గార్లతో తిరిగితిని. మేము 42 మెర్లు (సైకిలు, జట్క, కారు, నడక) వెళ్లితిమి. రములో 17 గ్రంథాలయములకు) కార్యదర్శి, ఫిరా డైరెక్టర్లు స్వంతఖర్చులతో ప్రయాణము చేసిరి, నూతనగ్రంథాలయములు:- 3 a3 ఈ సంచా గ్రంథాలయయాత్ర ముగింపు తేదికి ఉన్న 51 గ్రంథా 79000 లయములుగాక నూతనముగా 4 గ్రంథాలయములు తెగువ బడెను. అందు, ఈ నెలలో, పడాల ముద్దాపురము గ్రామములలో నూతనగ్రంథాలయములు తెరువబడెను. పడాల :- క॥ చినగంగ శ్రీరామా గ్రంథాలయ మను పేర, శ్రీదామోజిపురపు నరశింహారావు పంతులుగారి అధ్యక్షతను, 14-12-35 వ తేదిని తెరువబడెను. ఆయుత, ద || ల | స్య నారాయణయ్య ||ల|| గారు ప్ర్రారంభోపన్యాసము గావించిరి. రాజు గారు, పె|| సూర్యనారాయణరాజు గారు, మట్టా సుబ్బారావుగారు, శే॥ సత్యనారాయణగారు ఉపన్య సించిరి. పంచాయతిబోర్డు అధ్యక్షులు, కాము శెట్టి వెంకట నరసయ్య గారు, పంచాయతీ బోర్డు నుండి 50 రూపాయలు 21 సేంక్షను చేసిరి. ఆంధ్రపత్రికకు (దైనిక) వెంటనే ఆర్డరు ఇవ్వడమైనది. 21 మంది సభ్యులుగా చేరిరి. దా॥ నరశింహృ రావు పంతులుగారు గ్రంథాలయమునకు స్థలము ఉచిత ముగ నిచ్చిరి. ముద్దాపురం లయము ఈ గ్రామములో గ్రామ పంచాయతీ బోర్డు వారి చే 28-12-35 వ తేది మ.రా. ఆ కోటగిరి అప్పారావు గారి అధ్యక్షతను (జిల్లాబోర్డు మెంబరు) శ్రీశీతారామ గ్రంథా తెరువబడెను. తురగా వెంకట్రామయ్య గారు ప్ర్రారంభోపన్యాసము నిచ్చిరి. గూడవల్లి నరశింహారావు గారు, దలు సత్యనారాయణయ్య గారు, గ॥ బాలకృష్ణ మూర్తి గారు, కలిదిండి గంగ రాజు గారు, తే॥ సత్యనారా యణమూర్తిగారు ఉపన్యసించిరి. 80 పుస్తకములు గ్రామ స్ధులు ఇచ్చిరి. 15 మంది సభ్యులు చేరిరి. దైనిక ఆంధ్రపత్రి కరు ఆర్డరు ఇవ్వబడెను. ద్రవ్యము లేని కారణమున పంచా యతిబోర్డువారు ప్రస్తుతం 25 రూపాయలు మాత్రమే Q సేంక ను చేయగలిగిరి. గ్రంథాలయ కార్యనిర్వాహక సంఘము; — ఈ నెల రెండుసార్లు, పడాల, ముద్దాపురము గ్రామ ములలో సమావేశ మయ్యెను (14, 28 తేదీల ముందు). a ట మొదటి సమావేశమునకు 5 గురును, రెండవ సమా వేశము నకు 5 గురును డైరక్టరు హాజరెరి. 3 సమావేశములకు వరు సగా రానివారి ప్లానే, నూతన సభ్యుల నెన్నుకొనుటయు, ఫిర్కా డైరెక్టర్లు వారమున కొకసారియైనను వారి ఫిర్కా లలో గ్రంధాలయములను చూచుచు డయిరీలను వారి ఫిర్కా లోని గ్రంథాలయని వేదికలను మాసమున కొకసారి పంపుటకును. కార్యనిర్వాహక సభలు నెలకొక సారి సమా వేళపర్చుటకును అంగీకరించుచు తీర్మానములు గావింప బడెను. గవర్న మెంటు గ్రాంటులు:— 114-0.05 ఈ తాలూకాలో జిల్లాబోర్డు వారిచే నిర్వహింపబడున్న తా డేపల్లి గ్రంథాలయమునకు మాధవరం గ్రంథాలయమునకు 114-0-0 ను వుంగుటూరు పెదనిండ్రకొలను గ్రామములందు రిజిస్టరు కాబడిన శ్రీరామకృష్ణ శ్రీ సదాశివరెడ్డి ంథాలయము లకు (సంఘం) చెరియొక పాతిక రూపాయలు సేంకను కాబడినది.
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.1 (1936).pdf/25
స్వరూపం