Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22


దేశ చరిత్రములు, వ్యక్తి చరిత్రములు, ప్ర తి శాస్త్రములు, సాంఘిక చరిత్రములు, తిపనులను గురించిన గ్రంధములు, జనాక ణముకొఱకుఁ గొన్ని నవలలు, నాటకము ప్రబంధములు, మెకటి రెండువందలకు ంచకుండ నేర్పాటుచేసి వివిధ విషయముల గుఱించి తెనుఁగులో ధారాళముగను, లభ శైలియందును, జక్కఁగ విషయనిరూ ణము గావించుచు నుపన్యసింపఁగల యుప వ్యాసకునకిచ్చి పల్లెటూళ్ళకుఁ బంపవలెను. వక, జనపదులను జూచియు, వారి ప్రవర్త సునుజూచియు నసహ్యపడువాఁడు కాఁగూ రు. పెద్ద పెద్ద వేషములు వైచి పల్లెటూరి వారికి దూరముగా నిలుచువాఁడు కాఁగూడ మఱియు ముఖ్యముగాఁ బల్లెటూరి ప్రజ నడవడులు తెలియని పట్టణవాసుఁడు కాఁ డదు. పల్లెటూరిప్రజల ప్రశ్నలకు విసు కొనువాఁడు కాఁగూడదు. వారితోఁగలిసి లసి యవసరమైనచోఁ జెప్పినదే మఱలఁ జె వలసివచ్చినచో నందులకు వెనుదీయఁ గూ రు. అతడు ముఖ్యముగా రాజకీయ, వాణి చారిత్రిక విషయములను దెలిసినవాడై ఉండవలెను. ఇట్టి యేర్పాటులు జరిగినచో దేశమునకు జాతీయ మహాసభవలనను, జధానీసభలవలనను, మండల సభలవలన జాతి సభలవలనను, వీరేశలింగకవి భాం గారము మున్నగు వేలంకొలంది గ్రంధము గల గ్రంధభాండాగారములవలనను, బత్రీ వలనను, నాంధ్ర సాహిత్య పరిషత్తువలన దక్కుంగల యిట్టియితర సమావేశముల నను గలుగు ఫలముకంటెఁ దొంబదితొ ది రెట్లు ఎక్కువస్థలము కలుగును.

దేశమిట్టి బీదస్థితిలో నున్నపుడు వక్తను బోషించుట యెట్లనియు, నందులకుఁ బూను కొనఁదగువారెవరనియు నడుగ వచ్చును. ఈ పని బూనుకొనఁదగువారు ముఖ్యముగా భాం డాగార స్థాపకులు. వారిదివఱకొక విధమైన భాండాగారములను నడుపుచున్న వారు గావున నీ రెండవ పద్ధతి భాండాగారములను నడుపు ట కష్టము గాదు. అధమపక్ష మిరువది రూ పాయల జీతమైన లేకున్న నుపన్యాసకుఁడు రాఁడు. మన భాండాగారములలో నేదియైన నెలకింత మొత్తమును జెల్లింపఁదగినది కల దాయని మీరు సందేహపడవచ్చును. మన భాండాగారములలోఁ గొన్ని నెల నెలకును గ రపత్రములను బ్రకటించుచున్న వారు. విద్యా ధికు లనుకొను వారు వానినిఁ జూచుటయే లేదు. జనసామాన్యము తెలియకపోవుట చేఁ వానిని జూచుట లేదు. లేఖకులుమాత్రము తమవ్యాసములు ముద్రితములైనవను నుత్సా హముతోఁజూచి యుప్పొంగిపోవుట తక్క నీ కరపత్రములవలన మఱియెట్టి ప్రయోజనము లు కలుగుటలేదు. కావునఁ గేవలధనవ్యయై కప్రయోజకములగు నీకరపత్రములు బ్రకటిం చుటమానివైచి నాలుగైదు భాండాగార ములవారు కలిసియైన నొక సంచార భాండా గారమును నెలకొల్పుట చాలనుపయోగ కరము. జనసామాన్యమున విరివిగ విద్యావ్యా పించియున్న ఖండాంతరములయందు కరపత్ర ములవలన నేమైన ఫలముకలుచున్న దేమో గాని మనదేమున రవంతమైన ఫలముగలు గఁబోదని మఱియొకమాఱు నొక్కి చెప్పుచు న్నాను. మున్ను చెప్పిన సుగుణములుగల యుపన్యాసకుఁడు వ్యగ్రోత్సాహముతో మన స్ఫూర్తి గఁ బని చేసినచోఁ దమకొరఱకు పా