| భరణ మగురాఘవున కే, నరయంగా ధర్మపత్ని నగుదు సురారీ. | 981 |
ఉ. | దోస మటంచుఁ జూడ కిటు దొంగిలి న న్గొని తెచ్చి తీవు దు | 982 |
ఉ. | రామునిసాయకంబులు తరంగము లాపగగట్టునుం బలె | 983 |
క. | దనుజాధమ నీ చెప్పిన, యనిమిషరిపు లంద ఱాజనాధిపుమ్రోలం | 984 |
మ. | మును నీచే నని నోడి పాఱినగురుముఖ్యామరశ్రేణితో | 985 |
క. | ఆరఘునాథుఁడు ఘనరో, షారుణితాక్షులను జూచినంతనె నీ వి | 986 |
క. | అటుగాక యమ్మహాత్ముని, పటుబాణపథంబు నొంది బలవీర్యసము | 987 |
క. | ఇనవిధులు గతులు దప్పిన, వననిధు లింకినను హవ్యవహుఁ డాఱిన మే | 988 |
తే. | చెలఁగి యెవ్వాఁడు జలధి శోషింపఁజేయుఁ, జంద్రు నెవ్వాఁడు పడఁగూల్పఁజాలు ధరణి | 989 |
క. | దనుజాధమ ననుఁ గొనితె, చ్చిన యప్పుడె నీదుసిరియు జీవితకాలం | 990 |
చ. | అనఘుఁడు మద్విభుండు చరితార్థుఁడు రాముఁడు దండకంబులం | 991 |
తే. | నాథు నెడఁబాసి యున్నచో నన్ను నీవు, మచ్చరంబున ముచ్చిలి తెచ్చి తిట్లు | 992 |