క. | తరుణులతోడఁ బెనంగెడు, పురుషులచందాన నిచట భూరుహచయము | 174 |
తే. | చారుపత్రంబు లైనవృక్షములు శాంత, ఖగమృగంబులు గలిగి శృంగారఫణితిఁ | 175 |
తే. | అనఘ యెవ్వాఁడు లోకంబులందు నైజ, కర్మముల ఖ్యాతి వడసె నగస్త్యుఁ డనఁగ | 176 |
చ. | కమలభవప్రభుం డగునగస్త్యమహామునినాథుపావనా | 177 |
వ. | మఱియు నిమ్మహనీయాశ్రమంబు ప్రాజ్యధూమాకులవనంబును జీరమాలాపరి | 178 |
తే. | నిత్యతపమున మిత్తిని నిగ్రహించి, యఖిలహితకాంక్ష నెవ్వఁ డీయామ్యదేశ | 179 |
క. | మేరుముఖభూమిధరభూ, దారకమఠశేషదిగిభతతులకు నెన యై | 180 |
తే. | అనఘ యిమ్మౌనివర్యుఁ డీయామ్యదిక్కు, నాటపట్టుగఁ గైకొన్ననాఁటనుండి | 181 |
సీ. | స్వారాజ్యగర్వధూర్వహనహుషైశ్వర్యశోషణం బెవ్వానిభాషణంబు | |
తే. | అట్టిపరమేష్ఠిసన్నిభుఁ డైనకుంభ, సంభవునియాశ్రమం బిదె స్వర్గతుల్య | 182 |
వ. | మఱియు భగవంతుం డైనయగస్త్యమహామునినామగ్రహణంబున నీదక్షిణ | 183 |
ఉ. | ఇల్వలభంజనుం డయిన యీమునియంఘ్రుల కుత్సుకాత్ము లై | |