| గాలంబు దప్పక ననున్, వాలాయము గొలుచుచుండువాఁ డెవ్వఁ డిఁకన్. | 1352 |
వ. | పుత్రా సంచారాక్షముండ ననుష్ఠానాశక్తుండ నీవారాదిసంగ్రహరహితుండ | 1353 |
సీ. | క్రూరాత్మ యేకవుత్రుఁడ నైనననుఁ బుత్రహీనునిఁ జేసితి వింక నిధన | |
ఆ. | వలన బ్రహ్మహత్య వావిరి నినుఁ జెంద, దని యనుగ్రహించి యపుడె తపసి | 1354 |