క. | అనిన జనకుఁ డప్పలుకులు, విని విస్మయ మొంది వింటివిధ మెల్లను గ్ర | 1176 |
తే. | అనఘ మద్వంశకూటస్థుఁ డైననిమికి, నాఱవతరంబువాఁడు మహాభుజుండు | 1177 |
సీ. | అనఘాత్మ మును దక్షయాగవిధ్వంసనకాలంబునందు శంకరుఁడు గినిసి | |
తే. | కరములు మొగిడ్చి ప్రార్థింప హరుఁడు కోప, మంతయును వీడి సంప్రీతుఁ డగుచుఁ గరుణ | 1178 |
క. | మెచ్చుగ దేవత లండఱు, నచ్చుపడఁగ న్యాసరూప మగునాధనువుం | 1179 |
క. | అదిమొదలుగ మాయింటం, గొదువ పడక యుండఁ బూజఁ గొనుచు శుభదమై | 1180 |
సీ. | కౌశిక యేను యాగము సేయఁగాఁ బూని గురుబుద్ధి భూశుద్ధికొఱకుఁ బుడమి | |
తే. | నొక్కకన్నియ దోఁచె నం దక్కజముగ, దానిఁ జేకొని యేను సంతస మెలర్ప | 1181 |
వ. | ఇట్లు దినదినప్రవర్ధమాన యైనయక్కన్య యయోనిజ గావున వీర్యశుల్క | 1182 |
ఉ. | కన్నియ వీర్యశుల్క యటు గావున నీఁ దగ దిప్పు డూరకే | |