పుట:Geetham Geetha Total.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(6) శ్లో॥ 36 : అసంయతాత్మనా యోగో
దుష్ప్రాప ఇతి మే మతిః ।
వశ్యాత్మనా తు యతతా
శక్యోవాప్తుముపాయతః ॥ (బ్రహ్మయోగము)

అర్జున ఉవాచ :-

(6) శ్లో॥ 37 : అయతిః శ్రద్ధయోపేతో
యోగాచ్చలితమానసః ।
అప్రాప్య యోగసంసిద్ధిం
కాం గతిం కృష్ణ! గచ్ఛతి ॥ (బ్రహ్మయోగము)

(6) శ్లో॥ 38 : కచ్ఛిన్నోభయవిభ్రష్టః
ఛిన్నాభ్రమివ నశ్యతి ।
అప్రతిష్టో మహాబాహో!
విమూఢో బ్రహ్మణః పథి ॥ (బ్రహ్మయోగము)

(6) శ్లో॥ 39 : ఏతన్మే సంశయం కృష్ణ !
ఛేత్తుమర్హస్యశేషతః ।
త్వదన్యః సంశయంస్యాస్య
ఛేత్తా న హ్యుపపద్యతే ॥ (బ్రహ్మయోగము)

శ్రీ భగవానువాచ :-

(6) శ్లో॥ 40 : పార్థ! నైవేహ నాముత్ర
వినాశస్తస్య విద్యతే ।
న హి కల్యాణకృత్‌ కశ్చిత్‌
దుర్గతిం తాత గచ్ఛతి ॥ (జీవుడు)