పుట:Geetham Geetha Total.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓం శ్రీపరమాత్మనే నమః

అథ చతుర్థోధ్యాయః - జ్ఞానయోగః


శ్రీ భగవానువాచ :-

(4) శ్లో॥ 1 : ఇమం వివస్వతే యోగం
ప్రోక్తవానహమవ్యయమ్‌ ।
వివస్వాన్‌ మనవే ప్రాహ
మనురిక్ష్వాకవేబ్రవీత్‌ ॥ (కర్మ, బ్రహ్మయోగములు)

(4) శ్లో॥ 2 : ఏవం పరంపరాప్రాప్తమ్‌
ఇమం రాజర్షయో విదుః ।
స కాలేనేహ మహతా
యోగో నష్టః పరంతప! ॥ (కర్మ, బ్రహ్మయోగములు)

(4) శ్లో॥ 3 : స ఏవాయం మయా తేద్య
యోగః ప్రోక్తః పురాతనః ।
భక్తోసి మే సఖా చేతి
రహస్యం హ్యేతదుత్తమమ్‌ ॥ (కర్మ, బ్రహ్మయోగములు)

అర్జున ఉవాచ :-

(4) శ్లో॥ 4 : అపరం భవతో జన్మ
పరం జన్మ వివస్వతః ।
కథమేతద్విజానీయాం
త్వమాదౌ ప్రోక్తవానితి ॥ (జీవాత్మ, పరమాత్మ)