పుట:Geetham Geetha Total.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓం శ్రీపరమాత్మనే నమః

అథ అష్టాదశోధ్యాయః - మోక్షసన్న్యాసయోగః



అర్జున ఉవాచ :-

(18) శ్లో॥ 1 : సన్న్యాసస్య మహాబాహో !
తత్త్వమిచ్ఛామి వేదితుమ్‌ ।
త్యాగస్య చ హృషీకేశ !
పృథక్‌ కేశినిషూదన ! ॥ (కార్యసన్న్యాసము,కర్మత్యాగము)

శ్రీ భగవానువాచ :-

(18) శ్లో॥ 2 : కామ్యానాం కర్మణాం న్యాసం
సన్న్యాసం కవయో విదుః ।
సర్వకర్మఫలత్యాగం
ప్రాహుస్త్యాగం విచక్షణాః ॥ (కార్యసన్న్యాసము,కర్మత్యాగము)

(18) శ్లో॥ 9 : కార్యమిత్యేవ యత్కర్మ
నియతం క్రియతేర్జున ।
సంగం త్యక్త్వా ఫలం చైవ
స త్యాగః సాత్త్వికో మతః ॥ (సాత్త్వికము)

(18) శ్లో॥ 10 : న ద్వేష్ట్యకుశలం కర్మ
కుశలే నానుషజ్జతే ।
త్యాగీ సత్త్వసమావిష్టో
మేధావీ ఛిన్నసంశయః ॥ (కర్మయోగము)

(18) శ్లో॥ 11 : న హి దేహభృతా శక్యం
త్యక్తుం కర్మాణ్యశేషతః ।
యస్తు కర్మఫలత్యాగీ
స త్యాగీత్యభిధీయతే ॥ (కర్మయోగము)