పుట:Geetham Geetha Total.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22.ఆ. సత్కరింపు లేక సన్మానమును లేక
దేశకాలములను దెలిసికొనక
పాత్రుఁడగునొ కాదొ పరికించి చూడక
దాన మిడుట యగును దామసంబు.


బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని

పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము సమాప్తము.