పుట:Geetham Geetha Total.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(16) శ్లో॥ 6 : ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్‌
దైవ ఆసుర ఏవ చ ।
దైవో విస్తరశః ప్రోక్తః
ఆసురం పార్థ! మే శృణు ॥ (దైవ, అసుర గుణములు)

(16) శ్లో॥ 7 : ప్రవృత్తిం చ నివృత్తిం చ
జనా న విదురాసురాః ।
న శౌచం నాపి చాచారో
న సత్యం తేషు విద్యతే ॥ (హేతువాద అసుర గుణము)

(16) శ్లో॥ 8 : అసత్యమప్రతిష్ఠం తే
జగదాహురనీశ్వరమ్‌ ।
అపరస్పరసంభూతం
కిమన్యత్‌ కామహైతుకమ్‌ ॥ (నాస్తికవాద అసుర గుణము)

(16) శ్లో॥ 9 : ఏతాం దృష్టిమవష్టభ్య
నష్టాత్మానోల్పబుద్ధయః ।
ప్రభవంత్యుగ్రకర్మాణః
క్షయాయ జగతోహితాః ॥ (హేతువాద, నాస్తిక అసురగుణము)

(16) శ్లో॥ 10 :కామమాశ్రిత్య దుష్పూరం
దంభమానమదాన్వితాః ।
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్‌
ప్రవర్తంతేశుచివ్రతాః ॥ (అసుర గుణము)

(16) శ్లో॥ 11 :చింతామపరిమేయాం చ
ప్రళయాంతాముపాశ్రితాః ।
కామోపభోగపరమా
ఏతావదితి నిశ్చితాః ॥ (అసుర గుణము)