పుట:Geetham Geetha Total.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ భగవానువాచ :-

(11) శ్లో॥ 47 :మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం
పరం దర్శితమాత్మయోగాత్‌ ।
తేజోమయం విశ్వమనంతమాద్యం
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్‌ ॥ (నిరాకారము)

(11) శ్లో॥ 48 :న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః
న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ।
ఏవం రూపః శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర! ॥ (నిరాకారము)

(11) శ్లో॥ 49 :మా తే వ్యథా మా చ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోరమీదృంగ్మమేదమ్‌ ।
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య ॥ (సాకారము,నిరాకారము)

అర్జున ఉవాచ :-

(11) శ్లో॥ 51 :దృష్ట్వేదం మానుషం రూపం
తవ సౌమ్యం జనార్దన! ।
ఇదానీమస్మి సంవృత్తః
సచేతాః ప్రకృతిం గతః ॥ (సాకారము)

శ్రీ భగవానువాచ :-

(11) శ్లో॥ 52 : సుదుర్దర్శమిదం రూపం
దృష్టవానసి యన్మమ ।
దేవా! అప్యస్య రూపస్య
నిత్య దర్శనకాంక్షిణః ॥ (నిరాకారము)