పుట:Geetham Geetha Total.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓం శ్రీపరమాత్మనే నమః

అథ నవమోధ్యాయః - రాజవిద్యా రాజగుహ్యయోగః


శ్రీ భగవానువాచ :-

(9) శ్లో॥ 1 : ఇదం తు తే గుహ్యతమం
ప్రవక్ష్యామ్యనసూయవే ।
జ్ఞానం విజ్ఞానసహితం
యద్‌జ్ఞాత్వా మోక్ష్యసేశుభాత్‌ ॥ (ధర్మములు)

(9) శ్లో॥ 2 : రాజవిద్యా రాజగుహ్యం
పవిత్రమిదముత్తమమ్‌ ।
ప్రత్యక్షావగమం ధర్మ్యం
సుసుఖం కర్తుమవ్యయమ్‌ ॥ (ధర్మములు)

(9) శ్లో॥ 3 : అశ్రద్ధధానాః పురుషా
ధర్మస్యాస్య పరంతప! ।
అప్రాప్య మాం నివర్తంతే
మృత్యుసంసారవర్త్మని ॥ (ధర్మములు)

(9) శ్లో॥ 4 : మయా తతమిదం సర్వం
జగదవ్యక్తమూర్తినా ।
మత్‌స్థాని సర్వభూతాని
న చాహం తేష్వవస్థితః ॥ (పరమాత్మ)

(9) శ్లో॥ 5 : న చ మత్స్ధాని భూతాని
పశ్య మే యోగమైశ్వరమ్‌ ।
భూతభృన్న చ భూతస్థో
మమాత్మా భూతభావనః ॥ (పరమాత్మ)