పుట:Geetham Geetha Total.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28. ఆ. దీని నెఱుఁగువాఁ డతిక్రమించుచు వేద
ములఁ దపముల యజ్ఞములను దాన
ములఁ జెలం గుపుణ్య ఫలముల, జ్ఞానియై
పరమ మైన యాది పదముఁ బొందు.


బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని

ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము సమాప్తము.