పుట:Geetanjali (Telugu).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

11

గీతాంజలి.

యశ్రుతటిసీసహస్ర మై ♦ యట్టె కరంగి
"ఉంటి నే నిద" యనియడు ♦ నుత్తరంపు
వరదయై ముంచె జగముల ♦ బ్రళయ మట్లు

12


పాడగ్ఫా వచ్చినట్టినా ♦ పాట నేను
నేటివఱకును బాడంగ ♦ నేరనైతి;
దంతు లెగదిగద్రిప్పుచు ♦ దంబురకును
లలిని శ్రుతి గూర్చుటందె కా ♦ లంబు గడచె;
దరుణ మింకను రాలేదు ♦ తధ్య మరయ;
బొందికగ శబ్ధములకూర్పు ♦ పొసగ లేదు;
ఆశమాత్రము బాధించు ♦ నాత్మయందు;
గాలి నిట్టూర్పువిడుచుట ♦ గలిగె గాని
వేడ్కగా విరిమాత్రము ♦ నిచ్చలెదు;
చేరి యతనిముకాబ్జ మీ ♦ క్షింపలేదు;
లీల దత్కంకవాద మా ♦ లింపలేదు;
గృహమునకు ముందు వీధిలో ♦ నేగునతని
కాల్పడినిమాత్ర మెవివ ♦ గంటి జెవిని;
అతడు గూర్చుండుటకు దగు ♦ నాసనంబు
పఱచుటందె గతించె నా ♦ బ్రతు కిదెల్ల.
గృహములో దీప మింక నె ♦ ల్గింపలేదు;