పుట:Geetanjali (Telugu).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

ఎట్లురమ్మంచు బిలుతు బ్రా ♦ ణేశు నిటకు;
గాని యాతని నొకనాడు ♦ గలిసికొందు
ననెడు పేరాసతో నేను ♦ మనుచు నుంటి
గలుగ లే దింక నే వాని ♦ గలిసికొనుట.

14


నాదుకోర్కులు వేనవేల్ ♦ నాప్రలాప
మెంతయో జాలి గొల్పెడు ♦ నెదని కయిన;
గాని కాపాడితిని నన్ను ♦ గఠినమతిని
బ్రార్ధనల నెల్ల నీవు ది ♦ రస్కరించి
యిట్టిప్రబలానుకంపంబు ♦ నెన్నిమార్లొ
నాదుజీవితమున జూపి ♦ నావు నీవు.
అధిప! యత్యాశచే గల్గు ♦ నార్తినుండి
నన్ను గాపాడి పరమేశ ♦ నాడునాట
నడుగకయె నాకు నొసంగిన ♦ యతులసరళ
వరము లగు మాననమునకు ♦ బ్రాణమునకు
దేహమున కాకసమునకు ♦ దేజమునకు
నెంతయును యోగ్యునిగ జేసి ♦ యెసగుదీవు.
నాకు బరమావధిని గాన ♦ నాధ ! నిన్ను
గరము మెలకువ్ నొక్క మా ♦ ఱరయుచుందు;
మెలకువను దక్కి యొకమాఱు ♦ మొలగుచుందు