పుట:Ganita-Chandrika.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వతరగతి. 15 10. బెంచి వెలరు 6-9-6.13 బె-దీలను కొని వానికి బదులు 17 కుర్చీలును రు 1-12.6 లు రొక్కమును ఇచ్చితిని. కుర్చీల వెల ఎంత అయినట్లు ? 8వ అధ్యాయము. .0:- లాభ నష్టములు. వక్తకులు వస్తువులను కొన్న ఖరీదుకన్న ఎక్కువ వెలకు అమ్ముదురు. అట్లు అమ్ముట చే లాభము సంపాదించే దరు. కొన్న ఖరీదుకన్న తక్కువకు అమ్మిన నష్టము వచ్చును. కొన్న ఖరీదున కే అమ్మిన యెడల పసికునకు లాభముగాని నష్టముగాని లేదు. ఒకడు ఒక ఆవును రు 76 లకు కొని రు 84 లకు అమ్మెను. ఇట్లు అమ్ముటచే నితనికి లాభము 81-76 లేక 8రు. 76 రు. కన్న తక్కున అమ్మిన నష్టము. రూ 68 లకు అమ్మినపుడు నష్టము ఎంత? 76 - 88 లేక రూ 8. మాదిరి:—మణుగు రూ 15 ల ప్రకారము 8 మణుగుల నేతిని కొని, వీసె 18 1 కూ.156 571 అమ్మిన లాభము ఎంత