పుట:Ganita-Chandrika.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

94 గణిత చం ది క. 3. ఒక్కొక్కటి రు 9.8.0 చేయు 40 మేకలనుఇచ్చి, 19 గొట్టెలను తీసుకొనెను. ఒక్కొక్క గొవై వెల యేత అయినది ? 4. కూపాయకు మాని కెలు బియ్యము,వంకాయలు వీశారు 0-3-4. సోలెడు బియ్యమునకు బదులు ఎన్ని వంకా యలు వచ్చును 5. మిరపకాయలు మణుగురు 5.4.0 - 50మణు గులు అమ్మి, వచ్చిన పైకమునకు పుట్టి రూ॥ 75 ల చొప్పున ఎంత ధాన్యము కొనవచ్చును ? 6. రూపాయకు గోధుమలు 5 శేర్లు; తూముకందులు రూ 8-0-0. 17 మాని "కెల కందులకు బదులు ఎన్ని శేర్లు గోధుమలు వచ్చును ! 7. బియ్యపు బస్తా రూ 21.4.0; 28 బస్తాల బియ్య మునకు బదులు రూపాయకు 7 మాని కెలు కౌగిన ఎంత ఉప్పు కొనవచ్చును ? 8. ఎద్దుల జత రూ 125-0-0 ప్రకారము 15 ఎద్దులకు బదులు ఒక్కొక్కటి రూ 75 లు చేయు బంపు ఎన్ని కొన వచ్చును ? 8. మెట్టభూమి యకరము రు110-0-0 - న 78 యకరములు అమ్మి యకరము రు 715 ల బోన ఎంత మాగాణి భూమిని కొనవచ్చును