పుట:Ganita-Chandrika.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

102 చ • ది క. మాదిరి:--- ఒకడు పుస్తకము 10 అణాలవంతున కొని 12 అX" లకు అమ్మిన నూటికి ఎంత లాభము ? కొన్న వెల 10 అ. అమ్మిన వెల 12 అ. లాభము 26. 10 అణాలకు కొనిన లాభము ? అ. 100 అణాలకు కొనిన లాభము 20 అ. అనగా 100 కి 20 లాభము అని అరము. మాదిరి:--- ఒక తరగతిలో 25 మంది పిల్ల లుండిరి. వీరిలో 28 మంది పై తరగతికి ప్రమోషను అయిది. నూటికి ఎందరు ప్రమోషను అయినట్లు ? 25 మందికి ప్రమోషను అయినది 23 23 X 4 92. నూటికి 92 మంది అని చెప్పవలయును. 100 మంది - అభ్యాసము. 31. ప్రశ్నలు :-- 1. ఆవును రు 60 లకు కొని రు 72 లకు అమ్మిన 100 కి ఎంతలాభము అయినట్లు ? 2. ఒక గ్రామమున సంఖ్య 800. వీరిలో 27 మంది కుంటివారు. నూటికి యెంతమంది కుంటివారు!