పుట:Ganita-Chandrika.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాల్గవ తరగతి. 108 9 3. ఒక తరగతిలో 30 మంది యున్నారు. వీరిలో 27 మంది మాత్రము జీతము చెల్లించిరి. నూటికి ఎందరు చెల్లిం చలేదు! 4. ఒక గ్రామమున 125 మంది బా బాహ్మణులు, 850 మంది శూదులు, 25 మంది మహమ్మదీయులు ఉండిరి. మొత్తము జన సంఖ్య లో 100 కి ఎంత మంది శూదులు ? ఎందరు బా బాహ్మణులు 5. ఒక తరగతిలో 95 మంది పిల్లలున్నారు. వీరిలో 7 గురికి టీకాలు లేవు. 100 కి ఎందరకు టీకాలు లేనట్లు? 6. ఒక తరగతిలో 40 మంది యుండిరి. వీరిలో 22 కి ప్రమోషను అయినది, నూటికి ఎందరు అయినట్లు 7. ఒక గ్రామములో జన సంఖ్య 600. వీరిలో 186. మంది కలరావలన చనిపోయిరి. నూటికి ఎందరు చనిపోయిరి. . 8. ఒక బల్లను 80 రూపాయలకు కొని రూ 60కు . అమ్మితిని. నూటికి ఎంత నష్టము ? . 9. ఒకడు ఒక సంవత్సరమున 120 దినములు హాజర య్యెను. 80 దినములు బడికి వెళ్ళలేదు. మొత్తము బడి దిన , ములలో నూటికి ఎన్ని దినములు హాజరైనట్లు 10. ఒక గ్రామమున ఉన్న వారి సంఖ్య 6700. వీరిలో మంది స్త్రీలు నూటికి ఎంతమంది. మొతమున 1340 పురుషులు