పుట:Ganita-Chandrika.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ తరగతి. 97 500 4. మామిడిపం;ు వంద రు 1–9–0 ప్రకారము పండ్లుకొని, జత రు 0-0-4 ప్రకారము అమ్మితిని, లాభము గాని నష్టముగాని ఎంత? 5. ఒక్కొక్క ఆవును రు 48-14-0 చొ॥ 10 ఆవు లను కొని ముత్తముమీద రు 98–2.0 లాభము వచ్చునట్లు అమ్మితిని. ఒక్కొక్క ఆవును ఎంతకు అమ్మితిని ? 6. రు 18 Bగజముల చొ॥న 40 గజములు చీటితాను కొని, గజము 18 రు 0-5-8 చొ॥న అమ్మితిని, లాభమెంత ! 7. పుట్టి 75 కు 'ప్పున 3 ఫుట్ల ధాన్యము కొని తూము రు 3.15-0 ప్రకారము అమ్మిన లాభ మెంత ? 8. మణుగు చక్కెర వేల రు 3-12-0. బసాలో 20 నుణుగులుండును. బస్తాచక్కెరను కొని వీళ్లేరు 0-7-9 ప్రకా రము అమ్మిన లాభము ఎంత ? 9. బస్తా రు 19.8.0 చొ|| 45 బస్తాల బియ్యము కొంటిని. కొట్టుకు తెచ్చుకొనుటకు రు 5.10-0ఖర్చులు అయి మొత్తముమీద రు 63-4.6 లాభము వచ్చుటకు ఒక్కొక్క బస్తా ఎంతకు అమ్మవలెను ! 10. కాఫీ విత్తనములు వీసె రు 3.3-0 ప్రకారము అమ్ముచున్నారు. మణుగు వెల రు 25-0–0. 5 మణుగులు కోని వీసెల ప్రకారము అమ్మిన లాభ మెంత ? 11. వందమామిడిపండ్లు రు 4.11-0 లకు అమ్మగా, 0-8-0 లాభము వచ్చెను. 25 పండ్ల అసలు ఖరీ చెంత ?