పుట:Ganita-Chandrika.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
  • 198

గణిత చం ది క. 12. కొన్ని నిమ్మపండ్లను రు 0.140 కొని రూపా యకు అమ్మితిని. పండు 1కి రు 0-0-1 లాభము వచ్చెను. . 18. లాంతర్లు డజను రు 17–4–0 కొని, రూ 8-8-0 లాభమువచ్చునట్లు అమ్మిన ఒక్కొకలాంతరు ఎంతకు అమ్మ వలెను, 14. మణుగు మిరపకాయలు కు 4-8-0 చొప్పున 4 మణుగులు కొని వీసె రూ 0-10-3 చొప్పున అమ్మిన లాభము ఎంత? 15. రీము కాగితములు రు.10-0 లకు కొని దస్త్రా రు 0-8-2 లకు అమ్మిన లాభ మెంత ? 16. గణితచందిక వెల 0-8-0. 116 పుస్తకములను కొని పుస్తకము 18 0-8-8 చొ॥న అమ్మిన లాభ మెంత? 17. మణుగు రు 17-8-0 చొప్పున మ 4-4-8 సవా "శేర్ల నేతిని కొని వీ శేను 2-8-0 చొన అమ్మిన లాభమెంత ! 18. బంగారు కాసు వెల రు 18.7-6 ప్రకారము 16 కాసులను కొని 8 బేత్తలు పొడవుగల గోలుసు చేయించితిని. బెత్తకు రు 1-14-0 చొప్పున కూలి ఇచ్చి గొలుసును రు 248-0-0 అమ్మితిని. లాభ మొత ? 19. పుట్టి1కి 45 రు ల చొప్పున, 20 పుట్లు ధాన్యము కొని తూము రు 2.7.0 చొప్పున అమ్మితిని. లాభ మెంత ?