పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రాంహ్మణకోడూరు

85


వనం తోటలు
౧ గ్రామాన్కుతూవు౯న మాధవ పెద్ది అన్నం భొట్లు వేశ్నిది.
౧ కంచ్చిభొట్లు నరసింహ్వ సోమయాజులు
౧ యీ గ్రామాన్కు వాయువ్య భాగమంddu సంగ్గం వెంక్కటభొట్లది
౧ గ్రామాన్కు పశ్చిమం ఉమ్మెత్తాల నర్సంభొట్లు గారిది.
————
రిమాకు౯ గ్రామగుడి కట్టు ౬౪కి.
మ్నిహలు
౧ గ్రామ కంఠం
౧ ౹ ౦ మాలకుంట్ట
౧ తోటలు ౪కి
౧ ౺ ౦ చెరువులు २కి
౧ కోళ్ళు
౫ ౹ ౦ డొంక్కలు

ఆ. స. ౧౮౧౨ (1812 AD) నంవ్వత్సరం నవంబ్బరు ది. ౧౫ తేదీ ఆంగ్గీరస నామ సంవత్సర కాత్తీ౯క శు॥ ౧౧ ఆదివారం.