పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అప్పాపురం గాక తతిమ్మా పంటకు పనికి వచ్చే శేరి భూమి. యీ గ్రామాక్కు పొలిమేర నినయించే శ్రీమా చిహ్నల మలయ శాసనం. గ్రామం దక్షిణాన్కు ఆనకట్ట వారు వేయించ్చిన చింతలకుంట రేటూరి పొలిమేర హద్దు పక్కటి దక్షిణపు కట్ట, అక్కడ నుంచ్చి పొలిమేర పడమరగా నడిస్తే మజుకూరి కొండ పాటూర్కు రేటూరు అక్కడే....మూడుని నల్ల శిలరాయి హద్దు అక్కడి నుంచ్చి వుత్తరం నడిస్తే మధ్యను గుండా.. .. కాకుమాను సందున నూతి వారి కుంట్ట ....గాను పుత్తరంగా పోయి తూపుజాగా మళ్ళి కాండయ కుంట మీదుగా పోయి మధ్యను మూల గుట్ట దెగ్గిర నుంచ్చి వుత్తరంగ్గా పోయి భోగం వీ-సాని కుంట్ట హద్దు, అక్కడి నుంచ్చి తూపు=గా నడిస్తే దూరం నడిచిన తర్వాతను వుత్తరంగా పోగా గరికపాడు మజుకూరి పొలిమేరను తియ్యగూర వారి కుంట హద్దు. అక్కడి నుంచి తూపు పోగా గరికిపాడు మజుకూరు మూలగట్టు హద్దు, అక్కడి నుంచ్చి తూర్పు నడపగా మధ్యను కుమ్మమూరు రేటూరు మజుకూరు పొలిమేర మీదుగా రాగా మధ్యను ముల్లయకుఁట్ట మీదుగా రేటూరు రుద్ర భూ పుత్తరపు దారిపట్టుకుని తిరిగి పడమరగా కోమటి కుంట్ట పేనికొడు కుంట సందుగా పేనికాడు చెరువు పడమటి కట్ట గ్రామాన్కు తూపుజ హద్దు, అక్కడి నుంచ్చి దక్షిణంగ్గా పోయి తిరిగి వుత్తరంగా పోయి మళ్ళీ అక్కడి నుంచి పడమరగా పోతే చింతలకుంట హద్దు యిక్కడికి కావలశ్ని ది Cది పొలిమేర నినయం. కైఫియ్యతు మొతకాజాం. ఆ. న. ౧౮౧౨ (1812 AD) సంవత్సరం ది 30 దిశంబరు ఆంగిరస నామ సంవత్సర మార్గశిర బహుళ ౧ శుక్రవారం ద. పులిగడ్డ మల్లయ్య గుమస్తా.