పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4


మౌజే అప్పాపురం

కైఫియ్యతు మౌజే అప్పాపురం పరగణె వినుకొండ్డ ముప్పాతికె వంట్టు న్న..... ఫసలి సహా......... సంవత్సర మాఖ శుద్ధ 7 బుధవారము.

యీ గ్రామం పూర్వాన నుంచి రేటూరు కింద జరుగుతూ వుండెను. తదనంత్తరం కుళోత్తుంగ చోశ మహారాజు శాలివాహన శక వర్షంబ్బులు ౧౦౧౫ (1093 AD) సంవత్సరం వికృతి నామ సంవత్సరం పట్టాభిషిక్తులయి రాజ్యం చేస్తును. ఆ తదనంత్తరం సింహ్వసనస్తుడైన గణపతి మహారాజు శాలివాహనం no౫౬ (1184 AD) ప్రమాదీచ నామ సంవత్సరం లగాయతు రాజ్యం చేస్తూ వుండ్డగా వీరి ప్రధానులైన గోపరాజు రామంన్న గారు ధర్మసంస్తాపనార్ధమయి శాలివాహనం ౧౦ (1145 AD) అగునేటి రక్తాక్షి నామ సంవత్సర భాద్రపద బహుళ 80 ఆంగ్గార్క వారం సూర్యోపరాగ పుణ్యకాలమంద్దు ప్రభువు దగ్గిర దానం పట్టి సమస్తమయ్ని నియ్యోగులకు గ్రామ మిరాశీలు యిచ్చినారు తదనంత్తరం సదరహి గజపతి వారు వీరి తరుణమంద్దు అధికారం చేశ్ని తరువాత నరపతి శింహ్వాసనస్తుడైన కృష్ణదేవ మహారాయులు పునహ గజపతి వారిని జయించ్చి శాలివాహనం శకం ౧౪౩ శకంలో (1515 AD).......రాజ్యం చేస్తూ వుండ్డిరి. యీ పట్నానకు మహా ప్రధానులయిన తిమ్మరుసు గారు స........వానకు వెళ్ళుతూ వుండ్డ... అక్కడికి వచ్చి నిలిచి బా...... . .. వుంన్న పురకములు గల బూ.........క .. శ్ని తదనంతరం ఆంన్నదంమ్ములు యీ స్తళం పట్టున గ్రామం కట్టింస్తే బాగా వుండును అని ఆలోచ్న చేసుకుని అక్కడ నిల్చి గ్రామం కట్టించ్చి అప్పాపురం అనే నామాంక్కితం యేపర్చి ఆరువేల నియ్యోగి అయ్ని వుండుకుంన్న బ్రహ్మాండం పెద్దిరాజును యేక భాగం అష్టభోగ సహితంగా యీ గ్రామ కరిణీకపు మిరాశి యిచ్చినారు. యీ మిరాశి ఆ. రేటూరులో .... గలవు ఆ మేరలు మ ౮ జుములా మ౧౨ చొప్పున నుంన్ను ముగ్గపలెను...... ల్లరి యాదోస్తులకు వేచి పూ స్ను యీ ప్రకారం అనుభవిస్తూ వున్న వారము తదనంతరం శాలివాహన శకం సంవత్సరం.... ౧౫on (1579 AD) ... నాను సంవత్సరములో పడ్డె రెడ్డి కన్నాకాటకములు ప్రభుత్వం చేతిరి. శాలివాహనం ౧౫౦౧ (1579 AD) సంవత్సరము లగాయతు ౧౫౬౯ (1847 AD) సంవత్సరం వర్కు మొగలాయి ప్రభుత్వములో. ".. .. .. ..దారుడైన....... అనుభవిస్తూవుంన్నారు. ఆ తదనంతరం యీ దేశాన్కు అమీనులుగా వుంటూ వచ్చి