పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

గ్రామ కైఫియ్యత్తులు


కు ౦ ౹ ౦ మండవ వెంక్కటాచార్యులు గారికి
కు ౦ ౹ ౦ యీ సోమంన్న గారికి
కు ౦ ౹ ౦ యీ వెంక్కంన్న గారికి
కు ౦ ౹ ౦ గ్రామ పౌరోహితుడు పాతూరి శ్రీ గిరిభొట్ల గారికి
కు ౦ ౹ ౦ ఆలపాటి వీరంన్న చెరువు వేయించ్చినాడు గన్కు యిచ్ని మాన్యం
————————
కు ౧ ౹ ౦

యినాములు యిప్పించ్చి స్న ౧౨౧౯ (1809 AD) ఫసలీ వర్కు ప్రభుత్వంచేశెను. తరువాత వీరి తమ్ముడి కొమారుడయ్ని వెంక్కట కృష్ణునింగారు ప్రభుత్వాన్కి వచ్చి స్న ౧౨౨౧ (1811 AD) ఫసలీ వర్కు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు.

యీ గ్రామాన్కు పూర్పపు ఆగ్రహారీకుల సంప్పతి వారయిన పయ్ని ప్రశ్ని మంగ్గశాద్రి యితని కొడుకు వెంక్కంన్న అతని కొమారుడు భావప్ప వీరి జ్ఞాతి వగ౯ంతో కూడా కరిణీకం మిరాశీ అనుభవిస్తూ వుంన్నారు.

కయిఫియ్యతు దండ్డమూడి --

ఆ. స. ౧౮౧౨ (1812 AD) సంవ్వత్సరం ది. 30 డిశంబ్బరు ఆంగ్గీరస నామ సంవత్సర మాగ౯శిర బహుళ ౧౪ శనివారం——