పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

గ్రామ కైఫియత్తులు


కట్టించ్చి వుండెను. ఇటు తర్వాతను ఆ స్తలం ఖిలమయి పోయినందునను క్రోధన సంవత్సరములో మజ్కూరి కాపు అయ్ని వెల్లంకి బసవన అనే అతను తిర్గి శివాలయం కట్టించి శ్రీ రాజలింగ్గేశ్వర స్వామి వారిని తత్సంవత్సర ఆశ్వీజ శు ౧ ల రోజ్ను పునః ప్రతిష్ఠ చేశినాడు గన్కు యిదేమన్కి నిత్య నైవేద్య దీపారాధనలు జరుగ గలంద్లుకు కు ౦౺౦ అర కుచ్చెల మాన్యం జమీదార్లయిన మానూరి వెంక్కట రమణయ్య రావు గారు యిప్పించినారు.

రిమాకు౯ గ్రామం గుడి కట్టు కుచ్చేళ్ళు ౨౦కి మ్నిహాలు

౦ ౺ ౦ గ్రామ కంఠాలు
౦ ౺ ౨ వనం తోటల్కు
౦ ౹ ఽ వెల్లంకి బసవయ్య చింత్తల వనం
౦ ౦ ఽ సంన్నాయల రామయ్య చింత్తవసం
౦ ౦ ఽ కంసాల గురప్ప చింత్తల వనం,
౦ ౹ ౦ చెరువు కుంట్టలు ౨కి,
౦ ౦ ఽ శివ్వడ్డి రాయుడి కుంట
౦ ౦ ఽ మారేళ్ళ వెంక్కయ కుంట
————————
౦ ౹ ఽ మడుగులు వాగులు 3కి
౦ ౦ ఽ పావులూరి వారి గోగుల మడుగు
౦ ౦ ఽ పావులూరి వారి తీగె మడుగు
౦ ౦ ఽ రంగ్గయ్య తోట మడుగు.
౦ ౻ ౦ డొంకలు ౨కి.
౦ ౹ ఽ మజుకూరి నుంచి చిల్కలూరిపాడు పోయే డొంక్క
౦ ౹ ఽ పసుమతి౯ నుంచి రేటూరు పొయ్యే డొంక్క
౫ యీనాములు
౦ ౺ ౦ శ్రీ రామలింగ్గేశ్వర స్వామి వార్కి
౦ ౺ ౦ గ్రామ పౌరోహితుడు తెలికేపల్లి చలమయ్య
౦ ౺ ౦ కంతేటి.....య్య
౦ ౺ ౦ వమణి శివు......బొట్లు
౦ ౺ ౦ ఆదరాపురం.....మదేవా చార్యులు
౦ ౺ ౦ రామగోవింద్ధము
౧ కరణాలు