పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

84 20 యినాము యిప్పించ్చి న్న లా౫ (1775 AD) ఫసలీ లగాయతు స ౧౦౨౨౦ (1810 AD) ఫసలీ వర్కు 8 సంవత్సరములు ప్రభుత్వము చేశాను. తదనంతరం వీరి తంమ్ములయ్ని వెంకన్న గారి కుమారులగు వెంక్కట కృష్ణునిం గారు ప్రభుత్వానకు వచ్ని స్న (180AD) ఫసలీ లగాయతు ౨౧౯ స ఫసలీ (1812AD) వర్కు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు. రిషకు : కామం గుడి కట్టు కుచ్చళ్లు ౨౦కి మ్నిహాలు (మినహాలు). క ౧౨u గ్రామ కైఫియత్తులు పునహా ఆలయం జీనోకొద్ధారం చేయించ్చి పునహ ప్రతిష్ఠ చేయించ్చి నాడు. గన్కు రాజా రంగన్నగారు యిచ్ని యినాము. - C శేరి 040 గ్రామ కంఠం పాలెము - మాలపల్లెలు ౨ కి. చెరువులు ఆ కి 4 5 DO IO నల్లకుంట్ట- వుమ్మెత్తాల నరుసు పంతులు గారు...... కుంట్టలు vకి_ కొండ బాల పద్మనాభుని కుంట్ట కి పెద్ద పాపయ నాగయ కుంట్ట కొలికామలక్షా పెద మూతికా రాజు కామేశ్వరి అమ్మ వారి పేరను తవ్వించిన చెరువు గాకి. గ్రామ చెరువుకు. కొలికామలక్షా వీరాజు తవ్వించి చెరువు - ప కుంట్ట డొంక్కలు ౨ కి– వుమ్మెత్తల వెంక్కంన్న గారు వేయించి వనం తోటవణ కి. అవురుకాడు యినాములు గ్కా తంమ్మా RC సావ్యం.