పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రామ కైఫియత్తులు


కుంట్టలు ౧౧కి డొంక్కలు ౧౧ కి. గుంట్టలు కి

౦ ౺ ఽ కాటూరి వారి చెరువు.
౦ ౺౺ ౦ రావికుంట్ట............గల చెరువు.
౨ ౺ ఽ కుంట్టలు ౧౧కి
౦ ౹ ౦ బయ్యని కుంట్ట
౦ ౹ ౼ తాడమయికుంట్ట
౦ ౹ ౼ వహ౯మూత్తి౯కుంట్ట
౦ ౦ ఽ నాగతాయి కుంట్ట
౦ ౪ ౼ బాపిరాజు కుంట్ట
౦ ౪ ౼ పుచ్చావారి కుంట్ట
౦ ౪ ౼ నారు వానికుంట
౦ ౹ ౦ మానికొండ్డ కుంట్ట
౦ ౪ ౦ వి.........ఆమరునేని కుంట్ట
౦ ౹ ౦ వ.........కుంట్ట
౦ ౹ ౦ ........ చ్యుతాయపాతృని చెరువు.
౪ ౻ ౦ డొంక్కలు ౧౧ కి———
౦ ౻ ౦ గుట్టు పాటి దారి
౦ ౺ ౼ గుట్టావారి డొంక్క
౦ ౺ ౼ కాకుమాను. దారి
౦ ౹ ౦ రేటూరు నుంచ్చి వుత్తర కాకుమానుకు పోలేరుకు.........
౦ ౻ ఽ రేటూరు దారి
౦ ౹ ఽ దాఖనేని వారి పొలము పొయ్యె కాలువకుం.........
౦ ౹ ౦ పాతూరి వారి డొంక్క రేటూరి నుంచ్చి దక్షిణం
౦ ౺ ౦ చెర్కూరి వారి తూపు౯ నుంచ్చి....
౦ ౺ ౦ కాటృ వారిచెరువు పడమర నుంచ్చి కొమ్మూరివాలి కింద్ద కుంట్ట
౦ ౹ ౦ అప్పాపుర్పు దారి డొంక్కలు———
౧ ౺ ౦ గుంట్టలు ౨ కి
౧ వలివాగు దామ్ములి వారి ఆతమట్టు నుంచ్చి చెరుకూరు చేరిన కట్టములు.

యీ అంకెలు ౪ (¼) పాతిక గా భావించవలెను.