పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కట్టెంపూడి కథ

13


ఫసలీ (1759 AD)లో పయిన వ్రాశ్ని శీతన్నా మాణిక్యరాయనింగారి కొమారుడు జంగన్నా మాణిక్యరాయంగారు ప్రభుత్వాన్లు పచ్చి యిచ్చిన మాన్యాలు

౦ ౺ ౦ చింతచిపాటి బుచ్చన్న పేరపగార్కి
౦ ౹ ౦ పాతూరి రామస్వామ్కి.
౦ ౹ ౦ బుచ్చన్న సోమయాజులు
౦ ౹ ౦ తిరుమల తిరువెంగ్గళా చార్లుగారివి
౦ ౺ ౦ హనుమంతులు పిసిపాటి ముత్తసాని కు......

కు ౧౻౦ యినాములు యిప్పించిన్ని స్న ౧౨౦౧ ఫసలీ (1791 AD) వర్కు యీ మూడు సంవత్సరములు ప్రభుత్వం చేశిరి. తదనంతరం వీరి కుమారుడయ్ని భావయ్య మాణిక్యారాయనింగారు స్న ౧౨౦౨ ఫసలీ (1792 AD)లో ప్రభుత్వాన్కు వచ్చి స్న ౧౨౨౧ ఫసలీ (1811 AD) ప్రభుత్వం చేస్తూ వుంన్నారు.

రిమా౯ కు గ్రామ గుడి కట్టు ౧౯ఽకి
మ్నిహా భూములు.
౧ గ్రామకంఠం
౦ ౺ ౦ డొంకలు
౦ ౺ ౦ తుంగభద్ర వంచ్చలు
౦ ౺ ౦ వనం తోటలు
యీ గ్రామానకు పుత్తరాన తూము నర్సంన్న గారి వనం తతిమ్మా.
౦ ౹ ౦. పడమర తూము వెంక్కటరాయని తోట వ ౧ కి
౦ ౹ ౦ గ్రామానికి దక్షిణం అత్తలూరి బు ......
౨ ౹ ౦ సదర్ను వ్రాయించిన యినాము
——————
౪ ౻ ౦
గ్కా తతిమ్మా భూమి ౧ ౩ ౺
కయిఫియ్యతు మొత౯జా :

అ.న ౧౮౧౨ (1812 AD) సంవత్సరం ది 30 డిశంబరు ఆంగ్గీరస నామ సంవత్సర మాగ౯శిర బ॥ ౧౪ శుక్రవారము .