పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు కంథం ఆ కంభాన నుండి ఉత్తరపు దిక్కుకై రాగాను వుండు గుంట్ట అనే పొలిమేర గుంట్ట ఆ గుంట వుత్తరపు దిక్కున పెద్ద పుట్టమీదను పొలిమేర కంభం ఆ కంభాన నుండి రేవడి దిగి వుత్తరం రాగాను పొలిమేర గుంట వుంన్నది. ఆ గుంట వెంబడినే పొలిమేర కాలువ వుంన్నది. ఆ కాలువ ముందర నేచ్చలి మడుగు వుంన్నది. ఆ మడుగు వడ్డుననే పొలిమేర కంథం ఆ కంఠాన నుండి యీశాన్యపు దిక్కుకై రాగాను చౌళ్ల దిబ్బ వుంన్నది. ఆ దిబ్బ దక్షిణపు దిక్కుకడను పొలిమేర కంథం ఆ కంఠాన నుండి యీశ్యానపు కిక్కుకై రాగాను కాలువ వున్నది. ఆ కాలువ వొడ్డున పొలిమేర కంభం ఆ కంభాన నుండి వుత్తరపు దిక్కుకై రాగాను బాకి కాలువ వుంన్నది. ఆ కాలువ దక్షిణపు దిక్కుకై రాగాను రాగాను కాలువ ముందర పొలిమేర గుంట్ట ఆ గుంట వడ్డున పోలిమేర కంభం ఆ కంఠాన నుండి ఉత్తరపు దిక్కుకై రాగాను చాకి కాలువ అడ్డముగా రాగాను తూపుకా నుండి అడ్డముగా వచ్చి కలసిన పుల్లవాగు కోడు కద్దు. ఆ కోడు కలిసిన చాకి కాలువ దరిని పొలిమేర కంథం ఆ కంభాన నుండి పుల్లవాగే పొలిమేర రాగాను ఆ మధ్యన చక్కూరికి బాపట్లకు పొలిమేర కంభం ఆ కంభం మధ్యను రెండు కంభాలు ఆ కఁభాననుండి పుల్లవాగు కోడు పొలిమేరగా ఆ కోడు తూపుకై రాగాను కోటినడుమను పుల్లవాడు గుంట్ట అనే పొలిమేర గుంట ఆ గుంట వడ్డుననే బాపట్లకు రేటూరుకు పొలిమేర కంభం ఆ కంఠాన నుండి దక్షిణంగా రాగాను మరిన్ని బాపట్లకు రేటూర్కు ఆ మధ్యను పొలిమేర గుంట్ట ఆ గుంట్ట దక్షిణపు దిక్కున పొలిమేర కఁభం ఆ కంభాన నుండి దక్షిణం రాంగ్గాను ఆ మధ్య పొలిమేర కాల్వ ఆ కాల్వ వెఁట్టనే పొలిమేర కంభం ఆ కంభాన నుండి తూపు దిక్కుకై రాగాను కోత పోగేరు వున్నది. -ఆ పోగిడెదరిని పూండ్ల అప్పికట్ల గ్రామాలకుంన్ను బాపట్లకుంన్ను పొలిమేర కంథం ఆ పోగేరి పొలిమేర గాను దక్షిణపు దిక్కుకై రాగాను మూల మడుపున పొలిమేర గుంట ఆ గుంట వడ్డున బాపట్లకు వెలిచెలకు పోలిమేర కంథం ఆకఁభాసనుండి దక్షిణపు దిక్కుకై రాగాను జే నెంగుంట్ట తూపు దరిగా ఆడ్విజొచ్చి రాగాను క్యానంకి మేడి పొలిమేర అక్కడనే నెలకుదుట్కి బాపట్లకు పొతిమేర కంభం,ఆ కంభాననుఁడి అడవిబొబ్బ దక్షిణంగ్గా రాగాను అడ్డ గుంట్ట పొలిమేర గుంట ఆ గుంట వడ్డున పొలిమేర కంభం ఆ కంభాన నుండి దక్షిణ దిక్కుకై రాగాను అద్విలో బరువు గుంట్ట అనే పొలిమేర గుంట్ట ఆ గుంట్ట వడ్డుననే పొలిమేర కంథం ఆ కఁథాన నుండి ఆ దక్షిణపు దిక్కుకై ఆడ్విజొచ్చిరాగాను వాలు అనే బయలు వుంన్నది. ఆవాలు వెంబ్బడిని మాటు గుంట్ట పొలిమేర గుంట ఆ గుంట్ట వడ్డుననే పొలిమేర కంథం ఆ కంభాన నుండి దక్షిణపు దిక్కు కై రాగాను అడ్వి జొచ్చి వింన్నవాలె జిల్లేళ్ళ చర్వు పొలిమేర చర్వు ఆ చర్వు వడ్డున పొలిమేర కంభం ఆ కంభంనుండి దక్షిణపుదిక్కుకై రాగాను ఆడ లో నూనె గుంట్ట పొలిమేర గుంట్ట ఆ గుంట్ట వడ్డున పొలిమేర కంభం ఆ కంభాన నుండి దక్షిణంగా అడవి జొచ్చిరాగాను చీమకోడు పొలిమేర కోడు ఆ కోడు వడ్డున పొలిమేర కఁభం ఆ కంభాన నుండి దక్షిణంగా శేరం కాటికట్టు వసరియ దారిగాను పాంకాల్వలు దార్ని పొలిమేర కంధం ఆ కంభాన నుండి దక్షిణంగా అడవి కొబ్బరాగాను పెరలికి బాపట్లకు కనికేటి పొగరు తలకొమ్మున వేశి పొలిమేర కంఠం వచ్చి కలిశెను. యీ బాపట్ల భావనారాయణ స్వామివారికి యిచ్ని భూమి తప్పక నడిపించిన రాజులకు మున్నీలకు దొరలకున్ను నాయకులకున్ను. కాపుల కుంన్న కరణాలకుంన్ను ఆయురారోగ్యములు గలిగి యుద్దుకు. 158