పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు చెల్లించుకుంటూ వుండిరి. తదనంతరం చోళ దేశాధిపతి అయ్ని క్రిమి కంఠచోళ చక్రవర్తి అనేరాజు దిగ్విజయాధ=-మై బయలుదేరి సమ సమయి రాజులను జయించి జయస్తంభములు సంస్థాపించ్చి సేనా సమేతఁగ్గా నిజదేశాన్కు వెళ్ళుతూ ఆముదాంపల్లి దగ్గిర సైన్యములు విడిపించ్చి మజలీ చేసే వరకు ఆ రాజు యొక్క యేనుగులు అరణ్యానకు మేత నిమిత్త్యం వెళ్ళి పాలవృక్షానకు తొండము ఆనించ్చి మేతా నీళ్లకు పోకుండా నిల్చివుంన్న సంగతి చక్రవత్తిజ్ఞ గారు విని విచారణ చేవేవరకు యిద్దరు బ్రాంహ్మణులు ప్రసంన్నులై భావనారాయణస్వామి వారు అనే నామం యేపరచి యేనుగ అడుగుల స్థంభాల ఆలయం కట్టిస్తే నీకు ప్రసంన్నులమవుతాము అని ఆ బ్రాంహ్మణుల వల్ల నుంచ్చిన్ని తెలిశే వర్కు చక్రవతిగారు సమ్మతించిరి గన్కు యేనుగులు యధాప్రకారం వెడలెను. అప్పుడు క్రిమి కంఠ చోళ చక్రవత్తికాగారు యీ స్థలమందు గ్రామం యేపరచి భావపట్ల అనే నామం చేశి శ్రీ స్వామివారికి ఆలయ నిర్మాణం చేయించ్చి శ్రీ భావనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠ చేశి అర్చన శాయడాన్కు గౌతమ సగోత్రీకులయ్ని చంద్రగిరి వెంక్కంన్న అనే విధానసు నియమించ్చినారు ఇందుకు శాసనం. 148 తా!! శరేందు బాణా సంయుక్తం శతాబ్దే మీన మాసకే। ప్రమాధీ చేసితే పక్షే పోణ౯ మ్యాం భాను వాసరే! పంచకోశష్య మధ్యే నిఖిల భయహరే చాష్ఠ బంధీచ శక్తి మధ్యే వృక్షా భవత్తద్గజ పదవిలోచే సమానే విమానే, స్వణాలంకార భాస్వ ద్విమలమణిల సద్ధివ్య సింహాసనస్థో, భక్తానాం భాగ్యరాశిః ప్రభురహిజగతాం భావనారాయణో భూత్ ॥ శరేందు భాణ సంయుర్తె శకాబ్దే మీన మాసకే॥ ప్రమాదీచేసితే పక్షే పౌర్ణమ్యాంభాను వాసరే॥ పంచకోశస్య మధ్యే నిఖిల భయ హరే చాష్టబంధేచ శక్త్యా' మధ్యే వృక్షోభవ త్తత్ గజపద విలసద్భా సమానే విమానే! స్వర్ణాలంకార భాస్వద్విమల మణి ల సద్దివ్య సింహాసనస్థః | భక్తా నాం భాగ్యరాశిః ప్రభుర హిజ గతాం భావనారాయణో భూత్ తా॥ శాలివాహన శకము 515 నకు సరియగు - ప్రమాదీచ నామ సంవత్సర మీన మాస (ఫాల్గుణ) మందు శుక్ల పక్ష పూర్ణిమా ఆదివారమున 5 క్రోశముల మధ్య నున్నట్టియు, సర్వభయ హరమైనట్టియు, అష్ట శక్తులతో బంధితమైన నొక వృక్షము గలదు. ఏనుగు పాదముల