పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిపియ్యతు తర్వాత భావయ్యగారి పరం ఆయగన్కు న్న ౨౧౦ ఫసలీ (1800 AD) వర్కు ప్రభుత్వం చేశ్ని తర్వాతను రాచూరు తాలూకా స్న ౧౨౦౦ ఫసలీ (1801 AD) లో యాలం వేశిరి గన్కు రాజామల్రాజు వెంకట గుఁడ్డా రాయునింగారు కొనుక్కుని స్న ౧౨౨౦ ఫసలీ (1811 AD) వర్కు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు. 140 రిమాకు ను కుచ్చళ్లు २ శ్రీ స్వామి వాలు౯ వగైరాల్కు వుఁడై వనం తోటలు చర్వులు శ్రీ స్వామి వాలకు QUO २ с с с с CcC శ్రీ కోదండ్డరామస్వామి వార్కి కాశీ విశ్వేశ్వరస్వామి వార్కి పాప వినాశేశ్వరస్వామి స్వస్తి వాచకులకు శ్రీశన భాగవతులకు భజంత్రీలకు గ్రామంలో వుండే తోటలు a గ్రామాన్కు చరువునుంచి నీళ్ల చెర్వు కాటిగట్ట చరుపు కొఁడ్డారెడ్డి చెర్వు దీన్కి తూపు మానారెడ్డి చెర్వు గ్రామాన్కు పడమర తుంగభద్ర ఆవల మాణిక్యారావు వారి చింతల తోట దీన్కి పశ్చమం కొర్రపాటివారి చింత్తలతోట మాణిక్యారావు వారి తోటకు వుత్తరం ఆంబ్బటి వారి వనంతోట ఆంబ్బటివారి తోటకు వుత్తరం ...ల వారి తోట