పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

115 అప్పికట్ల కయిఫియ్యతు సౌజన్య రత్నాకరం శ్రీ మత్పట్లయనాయకః ప్రియసుతా శ్రీ బుద్ధహస్త వ్యక్తం షోలాంచ్చా తనయాన యైకనిలయాః ప్రఖ్యాత సత్కాతిశః విశ్వేశం పరివార దేవని కర్తెః॥ సంస్థాప్యతన్మంద్ధిరం సతాకార సమగ్రమంటప సమృద్దా రామ సంరాజితం భక్త్యాతత్పర యాకృతే సమక రోదా చంద్ర తార స్తితం। శుధాంతః క్కరణో సుదోదవళితం యస్తుంగ్గ భద్రాతటే। శాకభే శృతినంద ఖెందు గణితె సోయంతు వాసం మా॥ ప్రాదో దౌశశితార సంపర మతి విశ్వేశ్వరాయాదరాత్: దేవాయతే దశాచి తాంఘింక మవాద్వం ణ్యయవంద్యోత్మనః దీపం దీప్త మశేష లోక గురువే శ్రీ మానబండ్డంముదా॥ స్వస్తిశ్రీ శక వరుషంబులు ౧౦౮౪ అగునేటితులా సంక్రాతినిమిత్యం అప్పికట్ల న్నవ యువ నాయకుకు తమ తల్లితండ్రులకు ధర్మాధణముగా తుంగభద్రా తటే విశ్వేశ్వర మహదేవర్కు నఖండ్డ వతికా దీపఁబ్బునకు బెట్టిన బిరుదు గద్యలు ౧౨ వీనింజే కొనిలలు రాభట్ల ప్రోలురెడ్డి, యుమ్మిడి వీరెడ్డి, నారపరెడ్డి వీరు మువ్వురు కాపులు తమ పుత్రానుపాత్రు చంద్రాక్కకాము నిత్యమానెకు నెయ్యి పెట్టి ఇద్దీపంబునకు పోయంగలవారు... శ్రీ విశ్వేశ్వర మహాదేవర తోట గుడి పడమటి పాకారమందు రఖ దీనికి నెగ్గుతలచ్ని వారు గంగ్ల కడపుత్ర కారుల వధించ్చిన వారు- పెద్దకొక్కు కపాలమున గుడిచ్ని వారు. కము ఆ ఎ | ఆజ్ఞ్యయ చోడ భూపస్య కార్యక్షస్సభి పండిత కన్మూజ తన యాదీమా౯ | రయమా చోత్రలేఖకః సోమేళ తల్లిదండ్రులకు ధర్మాధణముగాను నుంగ్గుకోటి వెలి చెర్వులు ముయ్యలకుట్టు నుద్ధీశ్వర దేవరకు బెట్టిన పొలము ఖ yoio ఖ్యాతో యుద్ధం సంద్ధి నాయిక ఇతి। శ్రీ విశ్వనాధం శివం || ప్రక్య షాపయ దప్పికట్ల నికటా శ్రీ తుంగ్ల భద్రా కటీ। తస్మికోదీన ... మోసాష్ట్యాత్మణ మలేవ నిర్మల మలేశ్రీబోదధాత్రి పతిః| ఆస్య- సమానః పూర్వతః గుడి పొలము శీమ ॥ సీమ ఆగ్నేయతః గుడిపొలము పొలిమేర | కొండటి ముయ్యలకట్టు సీమా దక్షిణతః | కొండవీటి శీమ నైరుత్యతః బ్రాహ్మనిచేని ఈ రిటీవల సీమా వుత్తరుత కణరు సీమా ఈ శాన్యతః గుడి పొలము మెరకోట మొయ్యలి కట్టు. సీమా – శ్రీ శాకాఖరవత్స రోగింనిధి వ్యోమెంద్దు సంఖ్యా గామగం॥ క్షేత్రం క్కాద్రవ ఖంద్రక ద్వయమితం నైవేద్యం సంపత్తంరుః ॥ తుంగ్గభద్రా తటిని తటివిసత యే విశ్వేశ్వరాయదదతు... అస్యబోద్ధలంక్కాఖ్యస్య క్షేత్రస్య సీమానః పూర్వతః పంతమో సీమా దక్షిణత కోవూరు- శీమా పశ్చిమకః కొండడిపొలము శీమా వుత్తరతః లంక్క - పొలం. - ఉత్తర పార్శ్వము : స్వస్తి సమస్త దేవతావసతి అయిన అప్పికట్ల శ్రీ విశ్వనాధునికి నిత్యనైవే ద్యాన్కు గంగ్గా పండితులు రామా పరిస్థితులుంగ్గాప సుబ్బయ్య- గురి పూడిని సుబ్బయ్యగారి మను