పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెల్లూరు 10 ౦ 4 ఒ ౦:2 b 0 ouo OLO ou o 2 మాలపల్లె తాలూకు గ్రామన్కు త్రోవను. చెరువులు కుంటలు వాగులు ౨౦ కి. చెరువులు ఆకి. కసుబా తాలూకు చెరువులు కి. DO LO పాలెములు చెరువులు ౨ కి. O o o O కుంటలు ౧౬ కి. o ܘ ܙ ܘ ...ఈ గ్రామాన్కు పూర్వ భాగమంద్దు పెట్టి కేశవుల పాలెం. కు వుత్తరం లింగ్డం గుంట్ట పాలెం 2 గ్రామాన్కి తూపు౯ భాగమంద్ను చెరువు కి. గ్రామాన్కి పశ్చిమ భాగమంద్ను చెరువు గా 2 బలి లింగయ్య పాలెం వుత్తరపు వైపు వుంన్న చెరువు. లింగం గుంట్ట పాలెం దక్షిణపు వైపు వుంన్న చెరువు. సదరహి భాగమంద్ను రావి ఆకుల కుంట వ౧కి. వెలినూతుల కుంట గ్రామాన్కి ఆజ్ఞేయ భాగమందు. నుగ్గు ......... త్యాలు కుంట గ్రామాన్కి దక్షిణపు వైపున. సదరహి భాగమందుననే చిన్నన్న కుంటను. సదరహి తాగమందుననే అత్తలూరి వీరవ్వ కుంటను. 2 గ్రామాన్కు పడమట వీరాఙత్తు కుంట. గ్రామాన్కు వాయవ్య భాగమఁద్ను నల్లబోయ్న నారాయడి కుంట. 109 వల్లూరి మల్లపరాజు కుంట గ్రామాన్కు యీశాన్య భాగ మందు. పుత్తర భాగమందు పాలకుంట అనే పేరు గలదు. గ్రామాన్కు వుత్తర భాగమందు కాజాపేట చెరువు. యీ వుత్తరమందే మదనరామి రెడ్డికుంట. యీశాన్య భాగమంద్ను పెద్ధిపోకాయ కుంట. యీ పైన రేదిబ్బన కుంట అనే పేరు గలది.