పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

84

గ్రామ కై ఫీయత్తులు


చెశెటప్పుడు యీ గ్రామం గుంట్టూరు సముతులో చెరినది గన్కు సముతు అమీలు దేశస్తుల పరంగ్గా బహుద్నిములు ఆమాని మామ్లియ్యతు జర్గినది.

అటుపింమ్మట కొండ్డవిటి శీమ జమీదాల౯ మూడువంట్లుగా జెసి పంచ్చిపెట్టే యడల యీ గ్రామం రమణయ్య మాణిక్యరాయినింగారి వంత్తు వచ్చి రేపల్లె తాలూకాలో దాఖలు అయినంద్ను రమణయ్య మాణిక్యరాయినింగారున్ను మల్లంన్న గారుంన్ను శీతంన్న గారుంన్ను స్న ౧౧౬౦ ఫసలీ (1750 A D) వర్కు అధికారం చెశినారు గన్కు అప్పట్లో గోపాలరాయినిం గారు ప్రభుత్వాన్కు వచ్చి స్న ౧౧౬౯ (?) ఫసలీ (1759 AD) వర్కు అధికారం చెశిరి. అటుపింమ్మట జంగ్గంన్నా మాణిక్యారాయినింగారు స్న ౧౧౬౯ (1759 A D) ఫసలీలో ప్రభుత్వాన్కు వచ్చి స్న ౧౨౦౧ (1791 A D) ఫసలీ వర్కు 33 సంవత్సరములు ప్రభుత్వంచెశి అనేక దేవ బ్రాంహ్మణ స్వాస్త్యాలు కల్పనచెశి బహు ధర్మాత్ములై రాజ్యంచెశిరి. స్న ౧౨౦౨ (1792 AD) ఫసలీ లో రాజా భావయ్యా మాణిక్యారాయినింగారు ప్రభుత్వాన్కు వచ్చి పూర్వం వలెనె సకల ధర్మము జర్గిస్తూ వుంన్నారు.

రిమాకు ౯ గుడికట్టు కిమ్నిహలు 0 C C C 4 C కు ౧౦౦ 1 గ్రామ కంఠం 4 = గ్రామ కంఠం ౨4 చెర్వులు కుంట్టలు కి గ్రామాన్కు చెర్వు గ్రామాన్కు పడమర మల్లా శంకరప్ప వాయువ్య భాగం కొల్లా చౌదరి చెర్వు గ్రామాన్కు వుత్తరం యెలూరి వారి చర్వు దీనికి తూపు మోడూరి పుల్లప్ప చర్వు దీనికి వుత్తరం గుంటుపల్లి వారి పాలెంలో... దీనికి తూపు పెద్దకుంట్ట | 2 | 6 1= యిదిగ్కా అన్ని పత్తికా కరణం గారి పొలిమేరకు ఆనవాలు...... కిందను వున్నది. పాలెం గుంటుపల్లి వీరంన్న పాలెం గ్రామాన్కు... ౧ వుత్తర భాగమంద్దు పొలిమేర మీదను కుంట్ట గ్రామాన్కు యీశాన్యం కనమత్తికా వారి కుంట్ట దీనికి యీశాన్యం బత్తులవారి కుంట్ట గ్రామాన్కు వుత్తరం కుమ్మర నాగబత్తుని కుంట్ట గ్రామాన్కు ఆగ్నేయం తుమ్మలవారి కుంట్ట