పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యనమదల b 2 10 ooCo 3 చెరువులు ౧౫ కి o 0 O 0 0 10 6 6 1 • | 2. w ది తిక్కిరెడ్డి పాలెం బుర్రావారి పాలెం కలువారిపాలెము మాలపల్లెలు మాదిగపల్లెలు 2... బాహుబలెందృడు అనే వడ్డిరాజు వెయించి, చెరువు ౧కి. రాజాభావ నారాయణరాయునిఁగారు వెయించిన చెరువు ౨ కి. తిర్గి జంగంన్నా మాణిక్యారాయినింగారు వెయించి చెర్వుగా కి. కాలినాయుడు వెయించి చెరువు కి. బుర్రా పాపప వెయించి చెదువు కి. దండమూడి అక్కెన్న వెయించి చెరువు కి. నిలివాడు వేయించి కుంటకి. వెంక్కట కుంట్ట కి. వనం తోటలు ౫ క్రీ. మద్దన బోయనికుంట్ట ౧కి, గొల్లపూడి పురుషోత్తముడు వెయించి కుంట్ట ౧' కంసాల వీరప్ప వెయించి చెరువు కి. 63 వుమ్మెత్తల కృష్ణమ్మగారు వెయించి చెరువు ౧ కి. ముప్పాళ్ళ అమ్మినీడు వెయించి చెరువు కి. గుత్తవారి కుంట్ట ౧కి. యనమడల వెంక్కసాని తోట ౦ కి. దఁడ్డమూడి అక్కన్న తోట ౧ కి. మర్రి వెంక్కటాద్రి తోట ౧కి. కాలి అక్కన్న తోట ౧ కి. ముప్పాళ్ళ అమ్మినీడు తోట కి డొంక్కలు ౫ కి. గుఁట్టూరునుంచి వినికొండ వొంగవోలు పొయ్యే డొంక్కలు ౨ కి.