పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెదపణిదం కాలో దాఖలు అయినది గన్కు పద్మనాభునింగ్గారు చంద్రమౌళిగారు పెదరామలింగ్గంన్నగారు నర్సంన్నగారు చినరామలింగంన్నగారు జగ్గయ్యగారు రామన్నగారు సభుత్వము చెశిన తర్వా తను రాజా వెంక్కటాద్రినాయుడుగారు బహుద్దరు మన్నెసులతానుగారు ప్రభుత్వం చెస్తూ స్న ౧౨౦౦ (1790 A. D.) ఫసలి పరిధావి నామసంవత్సరములో పూర్వకమయిన కళ్యాణ గోపాలస్వామివారి ఆలయం మరాకుతుచేయించ్చి శ్రీ స్వామివారిని సంప్రోక్షణ చెయించ్చి పూజించ్చడాన్కు పరాశరం గోపాలాచార్యులు అనె విఘానసుంని నినయించి యీ స్వామివారి నిత్యనయివెద్య దీపారాధనలకు కు భూమి యినాం యిప్పించి యిదివర్కు ప్రభుత్వము చేస్తూవుంన్నారు. గ్రామం గుడికట్టు కుచ్చెళ్ళు ౧౦ బారల పగ్గాన కుచ్చెళ్లు కి ౬ కుంటల ప్ర్రాప్తిని ౧౨౦ కి మినహాలు 3 గ్రామకంఠం దీపాల దిన్నెపాలెం సమేతు మజుకూరు దీపాల దిన్నేపాలెం 6 2 వనం తోటలు 3 కి 6 3122 01 2 ou 4 - 6 62 62 6 2 గ్రామానకు తూపున్ జవ్వాది నర్సుతోట వంకీ గ్రామానకు ఆగ్నేయభాగం కాల్లా మూతిన్ తోటంకి గ్రామానకు దక్షిణం పంచుమతి రాముడు తోటవంకి చరువులు కుంట్టలు కీ కి యినాములు గ్రామానకు పడమర వూరచరువు కి గ్రామానకు ఆగ్నేయం పంచ్చు మత్తికా రాముడు చర్వుంకి మరిఁన్నీ ఆగ్నేయభాగం ధూళివాళ్లు అయ్యవారి చర్వుంకి గ్రామానకు తూర్పు కట్టాకోటప్ప కుంట్ట వంకి మరిఁన్ని తూర్పు పుల్లయ్య కుఁట్ట వంకి గ్రామానకు యీశాన్య భాగం కబళ అప్పయ్య కుఁట్ట వంకి వాగులు కాల్వలు డొంక్కలు బాటలు సైద్యానికి పనికిరాని పొలం చవిటి భూమి ? 4 0 గ్కాతతిమ్మా FelO 89 శ్రీకళ్యాణగోపాలస్వామివారు శ్రీఆంజనేయస్వామివార్కి గ్రామపురోహితులకు గ్కా నిలువ ౯౨40 సావరం 840 శీముఖనామ సంవత్సర జ్యేష్ఠశుద్ధ ౧౨ (12) గురువారం ది ౧౩ (11) జూను ఆన ౧౮౧౩ (1818) సంవత్సరం.