పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

34

గ్రామ కైఫీయత్తులు


గన్కు అప్పట్లో శ్రీ స్వామి వాల౯కువుంDడ్డె బహుస్వాస్త్యములు జప్తు చెసుకుని పునహ నిత్య నైవెద్య దీపారాధనలు జరుగగలందుకు చెశ్ని వృత్తులు.

కు 9 యినాములు. కు 84 కు సాలీయానా వచ్చే పండుగలు, జయంత్తులు, అభిషేకములు, శెవలు మొదలయి 3 0 4 4 వుత్సవాదులకు గ్రామఖచుకాలొ యిచ్చెటట్లు నినకాయ పరచినవి. o శ్రీ సూర్యేశ్వరసోమేశ్వర స్వామి వాలకు శ్రీ చన్న కేశ్వరస్వామి శ్రీ ఆంజనేయస్వామి వాలకు. 0 యీ ప్రకారముగా నిర్ణయించ్చినారు.

సుభావారు కొండ్డవిటి శిమ జమీదాల౯కు వంట్టుచెసి పంచి పెట్టెయడల యీ గ్రామం సర్కారు మంజుందారులయ్ని మానూరి వెంక్కన్న పంత్తులు గారి వంట్టులో వచ్చి చిల్కలూరిపాడు తాలూకాలొ దాఖలు అయ్నిది గన్కు వెంక్కన్న పంతులుగారు అప్పాజీ పంత్తులు గారి ప్రభుత్వములు జరిగిన తర్వాతను వెంక్కటరాయునిఁగారు ప్రభుత్వంచేశెటప్పుడు యీ దెశాన్కు మరాటి తవాయి వచ్చెగన్కు యె యెగ్రామాదులు మొదలయ్నివి దొచ్కునిపూజాదు చేశెటప్పుడు గ్రామంలొ వుండ్డె చన్నకేశ్వర స్వామి వారిమూల విగ్రహంను గ్రామస్తులు భూస్థాపన చేసినంత్తలో తదనంత్తరం తవాయి తీరిన మీదట పునహ ప్రతిష్ట చెయవలయునని యత్నికృతం చెశి శొధన చేస్తే ఆ విగ్రహం అగపడకపోయ గన్కు మునుపు ఆ ఆలయములొనే వుఁడ్డుకున్న శ్రీ వెణుగోపాలస్వామి వారి విగ్రహాన్ని తిస్కు వచ్చి ప్రమాది సంవ్వత్సరములో శ్రీ చన్న కేశవస్వామి వారి శింహ్వసనమంద్దు పత్రిష్ఠ చెశినారు. వెంక్కటరాయునింగారు వెంక్కటకృష్ణునింగారు నరసన్నగారు స్న౧౨౧౽ ఫసలీ (1809 AD) వరకు ప్రభుత్వం చెశి శ్రీ స్వామివాల౯కు పయిన వాశ్ని ప్రకారంగ్గా జరిగించ్చినారు. గన్కు శ్రీ వెంక్కట కృష్ణునింగారున్ను సదరహి ఫసలి లొనె పభ్రుత్వం వహించి మామూలు ప్రకారంగా జరిగిస్తూ వున్నారు.

2.... రిమాకు గ్రామగుడికట్టు కుచ్చళ్లు కిమ్నిహాలు లాం గ్రామకంఠాలు d శ్రీ సూర్యేశ్వరసోమేశ్వరస్వామి వారికి శ్రీ చన్న కేశవస్వామి శ్రీ ఆంజనేయస్వామి వార్కి కసుబా గ్రామకంఠం గ్రామాన్కు తూమ౯బొద్దులూరివారి పాలెం సంగ్గినేని అక్కనపాలెం గ్రామాన్కు పడమర మాలపల్లెవ ౧ కి