పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రామ కైఫీయత్తులు ముకరరు Mukarrar ముఖుబు లేక మోకుపు Mauqub మహతరఫా లేక మోతర్ఫా Mohtarifa మొహతాది Mohatadi మొ స్తమ లేక మోస్తరు Muster మొహరు Muhr యతిరాజి Etiraz యాదాస్తు లేక యాద్ధాస్తు Yadashut యాది లేక యాద్ Yad రూఢియైన, నిర్ణయించబడ్డ, నియమించబడ్డ. certain, fixed, appointed. తోసివేయడము, ఎత్తివేయడము. Abolishment. The moturfa tax, leived on merchants and artisans. In Ganjam it is a tax on houses. A village peon employed to watch crops. మాదిరి. Sample this word is used even by farmers. ముద్ర A seal. య 119 కోపము Displeasure జ్ఞాపకార్ధము వ్రాసుకొన్నది. A memorandum, rough note, జ్ఞాపకము memory, recollection.