పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

118 ముకాసా లేక మొఖాసో Mocasa ముజరా Mujra ముఠా Mutah ముతసద్ది ముసద్ది Mutasaddi ముతాలీకు Mutaalliq ముప్పాతిక లేక ముప్పావు ముబ్బొట్టు Mubbottu ము రిజానగరు Murtuzanagar మూర Mura మిరాశి Mirasi మొకాం Maqam గ్రామ కైఫీయత్తులు జీవనానికి యిచ్చిన గ్రామము Granted. A mocasa village in one that, is granted either free or on a light rent. తోపుడు, తోకి యిచ్చినది Allowance, substraction, reduction, remission. A bow or salam. కొన్ని గ్రామములు, జమాయిత్తు, A sub-division, A portion of a district:. లెక్కవ్రాసేవాడు A clerk, accountant, writer or scribe. చేగిన Pertaining to. మూడుపావులు Three quarters of a pagoda The fraction called three annas 3/16 ciphered thus being three or cross lines. గుంటూరు The Persian name of Guntoor A cubit, The lower arm. పరంపరగావుండే బాధ్యత, పరంపరగా అనుభవములో వుండే సొత్తు. Hereditary right, hereditary property మజీ, నివాసము. A falting place in a journey, A dwell- ing, residence, station