పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

106 అస్నాదు Asnad ఆబాదాని A'bādāni ఆన A'na ఆమీను Amin ఆమీల్ Amil ఇజారా లేక యిజారా Ijāra ఇనాం Inam ఇరస Corruptly Irasam ఇరుసాలు లేదా ఇర్సాలు Irsal ఇలాకా లేదా యిలాఖా Ilaqa ఉజాడైన Ujar సన్నదులు, దస్తావేజులు, orders, deeds, vouchers వ్యవసాయము, కాపులు. Cultivation, population. Anno Domini it answers to AD కొన్నాళ్ళపనికి పంపించబడ్డ అధికారి - A temporary superintendent, super- visor, surveyor. గ్రామ కైఫీయత్తులు దేశాథిపతి, అముల్దదారుడు. The governor of a province, a superin- tendent. ఇ గుత్త A contract, a monopoly, a farm of the revenue customs బహుమానము, మాన్యము. A present, a gratuity to a dependent, land granted in gift, rent free for ever. శేర్లు - A measure of 24 sers. దివాణపు రూకలును అంపించడము. A sending, a remittance of money. సంబంధము, అధికారములో చేరిన ప్రదేశము, స్వాధీనము. relation, jurisdiction, possession. బేచిరాకుగా వుఁడే, పాడుగావుండే. Depopulated, waste, deserted.