పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతరాశికము Antaralikam అకీకత్ లేదా హకీకత్ Hakikat ఆడితి Aditi అమల్ లేదా అములు Amal or Amulu అమాని Amani ఆమీరు Amir అయ్యాం లేక హయాము Ayyam అయివజు Iwaz ఆరి Arzi అరు Arz ఆలాయిదా లేక అలాహిదా Alahida 105 GLOSSARY as గర్భగృహమునకున్ను, ముఖమంటపమునకున్ను నడిమిది. The apartment in a pagoda, next to the shrine. సంగతి Account, narration, explanation, affa- irs, events. తరుగు Premium, commission. ఏలుబడి, దొరతనము, హయాము, నెరవేర్చడము. Rule, reign, sway, government, execu- tion, fulfilment, etc., గుత్తకివ్వక దివాణపు విచారణకింద వుండేటిది. What is incharge of a collector on the part of the Government. A nobleman, a Mohemmadan of high rank. ఆతని కాలములో Days, times, period. బదులు, చెల్లు, రూకలు, మూలధనము, Substitute, exchange, recompence. money, property, stock, principal, capital. మనవి పత్రము చౌకగా వుండే ధర, వెడల్పు. Price, market rate. వేరే, ప్రత్యేకముగా Separate, apart, distinct.