పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రామ కై ఫియత్తులు వుత్తరానకు మెర్కపూడి, యిశాన్యానకు నుదురుబాడు యివి అష్టదిక్కులు యీక్రమంగా అగ్ర హారంచేశి యిచ్చినారు గన్కు సదరహి శ్రీరంగరాయులవారి ప్రభుత్వం శాలివాహనం ౧౫౦౦ శకం (1579 A.D) వరకు జరిగినది గన్కు ఆగ్రహారమున్ను జరిగినది. శాలివాహనం ౫౦౨ శక (1580 A.D) మందు మల్కి విభురాంపాడుశాహాగారు శ్రీరంగరాయుల వారిని జయించి కొండవీటిదుర్గం పుచ్చుకొనేగన్కు అతని తాలూకు అధికారములు దేవస్థానములు పాడుచేశి అగ్రహారములు తీశివేశి నారుగనుక ఈ అగ్రహారమున్ను ఖిలపడ్డది. హాకములు కొండవీటిశీమ్ సముతు బందీలు కేశేటప్పుడు యీ గ్రామం నాదేండ్ల సమతులో దాఖలు చేశి సముతు అమీలు చేదరు దేశపాండ్యాల పరంగా బహుదినములు అమానిమామిలియ్యతు జరిగించినారు. కొండవీటిశీము జమీదాలకాకు వంట్లు చేసి పంచిపెట్టేయడల యీగ్రామం సరకారు మజుందాలుజౌ అయిన మానూరి వెంక్కన్న పంతులుగారివంత్తువచ్చిచ్కిలూరి పాటి తాలూకాలో దాఖలు అయినది గన్కు వెంకన్న పంత్తులు అప్పాజీ పంత్తులు వెంక్కటరాయునింగారు వెంక్కట కృష్ణునింగారు ప్రభుత్వముచేశిన తర్వాతను వీరి కొమారులయిన నరసన్నగారు ప్రభు త్వం చేస్తూవుండగా పయిని వాశిన అప్పాజీ పంత్తులుగారి కొమారులయిన వెంకటేశ్వరావు గారు తాలూకా సఖంపంచుకొనే యడల యీగ్రామం వెంకటేశంగారి వంతు వచ్చిన సత్తెనపల్లె తాల్లూకాలో దాఖలు అయినది. 84 స్న ౧౨౦౫ ఫసలీ (1795 A.D) వర్కు వెంక్క దేశంరావుగారు ప్రభుత్వంచేశిన మీదట వీరికొమారులయిన వెంక్కటరమణయ్య రావుగారు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు. రిమాకు గ్రామం గుడికట్టుకుచ్చెళ్లు ౭౫ కి మినహాలు ou గ్రామ కంఠాలు 32. మాలపల్లె వాగులు ๆ ๆ Tollo Bol Toll 040 olo C కి డొంకలు 9 కి పాతూరి మూతికా వేయించిన పంట చెరువు ౧ కి కేసరిశేటు గురప్ప వేయించిన ధర్మముకుంట యితనే వేయించిన తోట ౧ కి మోతాడు శెబ్బు దావావేయించిన ధర్మకుంట... చాకలి వీరుడు వేయించిన ధర్మకుంట... మాలముత్తడు వేయించిన ధర్మ చెరువు కి చవుడు దం తెల భూమి ౧౬. గ్కా తతిమ్మా ౫౮౧౭ కుయినాములు. గోలకొండ తురకలకు కరణాలు గోమఠం రాఘవాచాలు గార్కి నందిపాటి వెంక్కటాచార్యుల వారికి